paraloaka bhooloakmbulakunu brపరలోక భూలోకంబులకును బ్రభువును
పరలోక భూలోకంబులకును బ్రభువును సృష్టికర్తయునౌ పరమ శక్తుఁ
డౌ తండ్రి దేవుని భక్తితో నమ్ముచు నున్నాను ||పరలోక||
1. ఆయన యద్వితీయ సుతుండౌ నా యేసుని నమ్ముచు నుందు నాయన
పరిశుద్ధాత్మ వలనఁ గ న్యా మరియమ్మకు జన్మించెఁ ||పరలోక||
2. పొంతి పిలాతు అధికారంబునఁ బొంది సిలువ బాధను మృతుఁడై
యంతట భూస్థాపనముఁ జేయఁబడి యదృశ్య లోకమునకు దిగెను ||పరలోక||
3. మరి మూఁడవ దినమునఁ జనిపోయిన మనుజులలో నుండియు లేచి
పరలోకంబున కెక్కి తండ్రి కుడి పార్శ్వంబునఁ గూర్చున్నాఁడు ||పరలోక||
4. అక్కడ నుండి బ్రతికియున్న జను లందరిఁ జనిపోయినవారిఁ జక్కంగను
విమర్శించుటకును జను నని నమ్ముచునున్నాను ||పరలోక||
5. పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును బావన సార్వత్రిక సభను ధర
నైక్యతఁ బాపక్షమఁ బునరు త్థాన సుజీవము నమ్ముదు నామేన్ ||పరలోక||
paraloaka bhooloakMbulakunu brabhuvunu sruShtikarthayunau parama shakthuAO
dau thMdri dhaevuni bhakthithoa nammuchu nunnaanu ||paraloaka||
1. aayana yadhvitheeya suthuMdau naa yaesuni nammuchu nuMdhu naayana
parishudhDhaathma valanAO ga nyaa mariyammaku janmiMcheAO ||paraloaka||
2. poMthi pilaathu aDhikaarMbunAO boMdhi siluva baaDhanu mruthuAOdai
yMthata bhoosThaapanamuAO jaeyAObadi yadhrushya loakamunaku dhigenu ||paraloaka||
3. mari mooAOdava dhinamunAO janipoayina manujulaloa nuMdiyu laechi
paraloakMbuna kekki thMdri kudi paarshvMbunAO goorchunnaaAOdu ||paraloaka||
4. akkada nuMdi brathikiyunna janu lMdhariAO janipoayinavaariAO jakkMganu
vimarshiMchutakunu janu nani nammuchununnaanu ||paraloaka||
5. parishudhDhaathmanu nammuchu nuMdhunu baavana saarvathrika sabhanu Dhara
naikyathAO baapakShmAO bunaru thThaana sujeevamu nammudhu naamaen ||paraloaka||