• waytochurch.com logo
Song # 3085

geethamulu paaduaodee yaesunikగీతములు పాడుఁడీ యేసునికి సం గీ


Chords: ragam: భైరవి-bhairavi

గీతములు పాడుఁడీ యేసునికి సం గీతములు పాడుఁడీ పాతకుల
మగు మనల దారుణ పాతకము తన విమలరక్త స్నాతులనుగాఁ జేసి
పాపను భాతకులలో నవతరించెను ||గీతములు||

1. రాజులకు రాజుగా నేలుచు మోక్ష రాజ్యమున కర్తగా బూజలందుచు
దూత పరిగణ పూజితుండౌ ఘనుఁడు తన దగు తేజ మెల్లను విడిచి
యీయిలఁ దేజహీనులలోనఁ బుట్టెను ||గీతములు||


2. దాసులగు వారలన్ దమ పటు దోష త్రాస విముక్తులన్ జేసి వారల
నెల్ల మోక్ష ని వాసులుగఁ జేయంగ రక్తముఁ బోసి కృపచేఁగావ వచ్చెను
యేసు నాధుఁడు దీన వృత్తిని ||గీతములు||


3. మానవుల కెల్లను దేవుని ప్రేమ మానుగాఁ జూపను మ్రానిపై దన
రక్త మొసఁగఁగ మానవుండై పుట్టె యూదుల లోన యేసను పేరుచేఁదా
దీనుఁడై యిమ్మానుయేలు ||గీతములు||


4. ఆదిఁ దన వాక్యము నందున యేసు మోదమున్ నిట్లనెన మేదినిందా
మనుజుఁడై యిఁక సాదరమ్మునఁ బ్రోవ మనుజుల నా దయాళుఁడు
తనదు దేహము సాధుగా నర్పింతు ననుచును ||గీతములు||

geethamulu paaduAOdee yaesuniki sM geethamulu paaduAOdee paathakula
magu manala dhaaruNa paathakamu thana vimalaraktha snaathulanugaaAO jaesi
paapanu bhaathakulaloa navathariMchenu ||geethamulu||

1. raajulaku raajugaa naeluchu moakSh raajyamuna karthagaa boojalMdhuchu
dhootha parigaNa poojithuMdau ghanuAOdu thana dhagu thaeja mellanu vidichi
yeeyilAO dhaejaheenulaloanAO buttenu ||geethamulu||


2. dhaasulagu vaaralan dhama patu dhoaSh thraasa vimukthulan jaesi vaarala
nella moakSh ni vaasulugAO jaeyMga rakthamuAO boasi krupachaeAOgaava vachchenu
yaesu naaDhuAOdu dheena vruththini ||geethamulu||


3. maanavula kellanu dhaevuni praema maanugaaAO joopanu mraanipai dhana
raktha mosAOgAOga maanavuMdai putte yoodhula loana yaesanu paeruchaeAOdhaa
dheenuAOdai yimmaanuyaelu ||geethamulu||


4. aadhiAO dhana vaakyamu nMdhuna yaesu moadhamun nitlanena maedhiniMdhaa
manujuAOdai yiAOka saadharammunAO broava manujula naa dhayaaLuAOdu
thanadhu dhaehamu saaDhugaa narpiMthu nanuchunu ||geethamulu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com