ascharyakarudu alochanakartha nithyudagu thandri ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ఆశ్చర్యకరుడు - ఆలోచనకర్తనిత్యుడగు తండ్రి - బలవంతుడులోకాన్ని ప్రేమించి - తన ప్రాణమునర్పించితిరిగి లేచిన - పునరుధ్ధానుడురండి మన హృదయాలను - ఆయనకు అర్పించిఆత్మతో సత్యముతోను - ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన - యేసయ్యకే ఈ ఆరాధనపరిశుధ్ధుడు పరిశుద్ధుడు - మన దేవుడు అతిశ్రేష్ఠుడురాజులకే రారాజు - ఆ ప్రభువునే పూజించెదంహల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా సత్య స్వరూపి - సర్వాంతర్యామిసర్వాధికారి - మంచి కాపరివేలాధి సూర్యుల - కాంతిని మించినమహిమగలవాడు - మహాదేవుడురండి మనమందరము - ఉత్సహ గానములతోఆ దేవా దేవుని - ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన - యేసయ్యకే ఈ ఆరాధనపరిశుధ్ధుడు పరిశుద్ధుడు - మన దేవుడు అతిశ్రేష్ఠుడురాజులకే రారాజు - ఆ ప్రభువునే పూజించెదంహల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా