• waytochurch.com logo
Song # 3096

nee samaadhaanamu dhaasuni kipనీ సమాధానము దాసుని కిప్పుడు నా


Chords: ragam: శంకరాభరణము-shMkaraabharaNamu

నీ సమాధానము దాసుని కిప్పుడు నాధా దేవా యిచ్చి నీ
మాటచొప్పున పోనిచ్చుచున్నావు నాధా దేవా ||నీ సమాధానము||

1. అన్యులకు నిన్ను బయలు పరచెడి వెలుగుఁగాను నీకు నణఁగు
ప్రజలైన యిశ్రాయేల్ వారికి మహిమ గాను ||నీ సమాధానము||


2. నరులకై నీవు ఏ ర్పరచిన రక్షణన్ నాధా దేవా యిదిగో నాకనులు
చూచి యా నందించుచున్నవి నాధా దేవా ||నీ సమాధానము||


3. తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును గలుగుగాక మహిమ తరుగక
సదాకాలము యుగయుగములకును గలుగు నామేన్ ||నీ సమాధానము||

nee samaaDhaanamu dhaasuni kippudu naaDhaa dhaevaa yichchi nee
maatachoppuna poanichchuchunnaavu naaDhaa dhaevaa ||nee samaaDhaanamu||

1. anyulaku ninnu bayalu parachedi veluguAOgaanu neeku naNAOgu
prajalaina yishraayael vaariki mahima gaanu ||nee samaaDhaanamu||


2. narulakai neevu ae rparachina rakShNan naaDhaa dhaevaa yidhigoa naakanulu
choochi yaa nMdhiMchuchunnavi naaDhaa dhaevaa ||nee samaaDhaanamu||


3. thMdriki suthunikiAO barishudhDhaathmakunu galugugaaka mahima tharugaka
sadhaakaalamu yugayugamulakunu galugu naamaen ||nee samaaDhaanamu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com