shudhudu ghanudu rakshakudu శుద్ధుడ ఘనుడ రక్షకుడ
శుద్ధుడ ఘనుడ - రక్షకుడనా కాపరి నీవే - నా దేవుడ ||శుద్ధుడ||శక్తిలేని నాకు - బలమిచ్చువాడనా స్నేహితుడ - బలవంతుడహర్షింతును - నిన్నారాధింతునుస్తుతియింతును - నే కీర్తింతును ||హర్షింతు||శక్తిలేని నాకు - బలమిచ్చువాడనా స్నేహితుడ - బలవంతుడరక్షన - అధారం నీవేవిమోచన - నీవే యేసయ్యానా స్నేహితుడ - బలవంతుడ (x2)