bethlehemulo sandhadi బేత్లెహేములో సందడి పశుల పాకలో సందడి
పల్లవిబేత్లెహేములో సందడి - పశుల పాకలో సందడిశ్రీ యేసు పుట్టాడని - మహారాజు పుట్టాడని ||బేత్లెహేములో||చరనం 1ఆకాశములో సందడి - చుక్కలలో సందడి (2)వెలుగులతో సందడి - మిలమిల మెరిసే సందడి (2) ||బేత్లెహేములో||చరనం 2దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి (2)గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి (2) ||బేత్లెహేములో||చరనం 3దావిదు పురములో సందడి - రక్షకుని వార్తతో సందడి (2)జ్ఞానుల రాకతో సందడి - లోకమంతా సందడి (2) ||బేత్లెహేములో||