• waytochurch.com logo
Song # 312

dheva ni namam entho balamynadhi దేవ నీ నామం ఎంతో బలమైనది


దేవ నీ నామం - ఎంతో బలమైనది
దేవ నీ నామం - ఎంతో ఘనమైనది (x2)

చరనం 1

యెహోవా యీరే నీ నామం - చూచుకొను వాడవే
యెహోవా నిస్సీ నీ నామం - విజయ ధ్వజము నేవే (x2)
యెహోవా రాఫా నీ నామం - స్వస్థపరచు నీవే
యెహోవా షాలోం నీ నామం - సమాధన కర్తవే ||దేవ||

చరనం 2

యేసయ్య నీ నామం - నాకు నిరీక్షణయే
యేసయ్య నీ నామం - నాకు రక్షణయే (x2)
ఇమ్మానుయేలు నీ నామం - నాకు తోడు నీవే
నీతి సూర్యుడ నీ నామం - నాకు వెలుగు నీవే


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com