dheva ni namam entho balamynadhi దేవ నీ నామం ఎంతో బలమైనది
దేవ నీ నామం - ఎంతో బలమైనదిదేవ నీ నామం - ఎంతో ఘనమైనది (x2)చరనం 1యెహోవా యీరే నీ నామం - చూచుకొను వాడవేయెహోవా నిస్సీ నీ నామం - విజయ ధ్వజము నేవే (x2)యెహోవా రాఫా నీ నామం - స్వస్థపరచు నీవేయెహోవా షాలోం నీ నామం - సమాధన కర్తవే ||దేవ||చరనం 2యేసయ్య నీ నామం - నాకు నిరీక్షణయేయేసయ్య నీ నామం - నాకు రక్షణయే (x2)ఇమ్మానుయేలు నీ నామం - నాకు తోడు నీవేనీతి సూర్యుడ నీ నామం - నాకు వెలుగు నీవే