snaehmpu bmdhamaa shubhmbu nomdhumaaస్నేహంపు బంధమా శుభంబు నొందుమా
1. స్నేహంపు బంధమా
శుభంబు నొందుమా
సత్క్రైస్తవ సావాసము
స్వర్గంబుఁ బోలును
2. పంశు పాదముల్
ప్రార్ధించి కొల్తుము
భయ, నిరీక్షణాశలు
ప్రార్థన లొక్కటే
3. ఒండొర్ల బాధలన్
ఓదార్చు కొందుము
ఒలికెడి కన్నీటితో
ఒప్పు మా స్నేహము
4. వియోగ కాలము
విచారమైనను
వీలౌ మరలకూడుట
విజయ మైత్రితోన్
1. snaehMpu bMDhamaa
shubhMbu noMdhumaa
sathkraisthava saavaasamu
svargMbuAO boalunu
2. pMshu paadhamul
praarDhiMchi kolthumu
bhaya, nireekShNaashalu
praarThana lokkatae
3. oMdorla baaDhalan
oadhaarchu koMdhumu
olikedi kanneetithoa
oppu maa snaehamu
4. viyoaga kaalamu
vichaaramainanu
veelau maralakooduta
vijaya maithrithoan