• waytochurch.com logo
Song # 3128

sthoathrimchudi srushtikarthan thmస్తోత్రించుడి సృష్టికర్తన్ తం



1. స్తోత్రించుడి సృష్టికర్తన్
తండ్రి గొప్ప ప్రేమను
మన యాగమైన గొఱ్ఱెన్
పైని రాజు యాజకున్
ముక్తియూట యైనవాని
జీవకర్తయౌ దేవున్
ఏక దేవుడౌ యెహోవన్
పాడు డేకమౌ హృదిన్


1. sthoathriMchudi sruShtikarthan
thMdri goppa praemanu
mana yaagamaina goRRen
paini raaju yaajakun
mukthiyoota yainavaani
jeevakarthayau dhaevun
aeka dhaevudau yehoavan
paadu daekamau hrudhin


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com