• waytochurch.com logo
Song # 3130

priyamainatti naa yaathma sthoathrప్రియమైనట్టి నా యాత్మ స్తోత్ర



1. ప్రియమైనట్టి నా యాత్మ
స్తోత్రంబు చెల్లింపు
మహిమ శక్తులుగల నా ఱేని
మన్నింపు
కూడుడిట
వీణెల గానమున
సన్నుతు లొసంగ రండి.


2. సర్వము వింతగ పాలనచేయుచు
నిన్ను
గరుడ విహగ పక్షము లందిడి
మిన్ను
నొరయగా
నడిపి సుఖముగా
నిత్యంబు
గాచిన ప్రభు నుతింపు.


3. ఎంతో చమత్కతిగా నా
యాత్మ! నిన్ సృజించి
క్షేమ మారోగ్యము నెసగగా
నడిపించి
కష్టములలో
బొదివి ఱెక్కలతో
బ్రోచిన ప్రభునుతింపు


4. అందరు గాంచెడులాగు నీ
స్థితి దీవించి
యాకసమందున నుండి కృపన్
గురిపించి
ప్రేమతో
జూచు నాతండెవ్వడో
శక్తు నా ప్రభు నుతింపు


5. సకలాంతః కరణంబులతోడ
నుతింపు
ఆయన నామ ప్రసిద్ధి
గీర్తింపు
వెలుంగులో
నా బ్రహాం సంతతితో
ప్రభునుతింపుమి ఆమేన్


1. priyamainatti naa yaathma
sthoathrMbu chelliMpu
mahima shakthulugala naa Raeni
manniMpu
koodudita
veeNela gaanamuna
sannuthu losMga rMdi.


2. sarvamu viMthaga paalanachaeyuchu
ninnu
garuda vihaga pakShmu lMdhidi
minnu
norayagaa
nadipi sukhamugaa
nithyMbu
gaachina prabhu nuthiMpu.


3. eMthoa chamathkathigaa naa
yaathma! nin srujiMchi
kShaema maaroagyamu nesagagaa
nadipiMchi
kaShtamulaloa
bodhivi Rekkalathoa
broachina prabhunuthiMpu


4. aMdharu gaaMchedulaagu nee
sThithi dheeviMchi
yaakasamMdhuna nuMdi krupan
guripiMchi
praemathoa
joochu naathMdevvadoa
shakthu naa prabhu nuthiMpu


5. sakalaaMthH karaNMbulathoada
nuthiMpu
aayana naama prasidhDhi
geerthiMpu
veluMguloa
naa brahaaM sMthathithoa
prabhunuthiMpumi aamaen


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com