kreesthu silva naaku goppa yaunక్రీస్తు సిల్వ నాకు గొప్ప యౌన
1. క్రీస్తు సిల్వ నాకు గొప్ప
యౌను, నేనుతింపుదు
సచ్చరిత్రు కాంతి యొప్ప
గాని జుట్టి యుండును
2. నాకు నే విచారమైన
భీతి యైన కల్గినన్
సిల్వ రూప మెందునైన
సంతసింప జేయునన్
3. మోక్ష సూర్య దైన కాంతి
నాదు త్రోవ బుట్టుగా
సిల్వనుండి కల్గు శాంతి
దాని నింపు చేయుగా
4. లాభ, లోభ, మోగు, బాగు
శుద్ధి యౌను సిల్వచే
సంతసంబు శాంతి జాగు
లేక కల్గునప్పుడే, ఆమేన్.
1. kreesthu silva naaku goppa
yaunu, naenuthiMpudhu
sachcharithru kaaMthi yoppa
gaani jutti yuMdunu
2. naaku nae vichaaramaina
bheethi yaina kalginan
silva roopa meMdhunaina
sMthasiMpa jaeyunan
3. moakSh soorya dhaina kaaMthi
naadhu throava buttugaa
silvanuMdi kalgu shaaMthi
dhaani niMpu chaeyugaa
4. laabha, loabha, moagu, baagu
shudhDhi yaunu silvachae
sMthasMbu shaaMthi jaagu
laeka kalgunappudae, aamaen.