• waytochurch.com logo
Song # 3132

dhaevumdavaina yaathma raa nee vaari nదేవుండవైన యాత్మ రా నీ వారి న



1. దేవుండవైన యాత్మ! రా
నీ వారి నీవు ప్రీతిగా
నీ సత్కృపావరంబు నీ
నీ ప్రేమ గుమ్మరింపుమీ.


2. సమస్త భూ జనంబులు
సద్దేవు విశ్వసింపను
నీ దివ్య వాక్య కాంతితో
నిత్యంబు వారి బిల్తువు.


3. దేవా! విశుద్ధ తేజమా!
జీవంపు వాక్య మిమ్మయా
మా తండ్రియంచు బిల్వను
మా దేవుదెల్పి నేర్పుము.


4. దుర్భోధ చేయువారిని
దూరంబునందు నుంచుమీ
మా యేసు క్రీస్తు డొక్కడే
ఓదార్చు బోధ కుండిలన్.


5. ఓ దివ్య ప్రేమ! యూరటా
మోదంబుతోడ మమ్ముల
నీదైవ సేవ చేయనీ
నాధుండ!! హింస లోర్వనీ


6. జీవించి యున్న జచ్చినన్
జీవాత్మముక్తి పొందగన్
మా కిమ్ము నీ బలంబును
నమ్మిక గట్టి బర్చుము, ఆమేన్


1. dhaevuMdavaina yaathma! raa
nee vaari neevu preethigaa
nee sathkrupaavarMbu nee
nee praema gummariMpumee.


2. samastha bhoo janMbulu
sadhdhaevu vishvasiMpanu
nee dhivya vaakya kaaMthithoa
nithyMbu vaari bilthuvu.


3. dhaevaa! vishudhDha thaejamaa!
jeevMpu vaakya mimmayaa
maa thMdriyMchu bilvanu
maa dhaevudhelpi naerpumu.


4. dhurbhoaDha chaeyuvaarini
dhoorMbunMdhu nuMchumee
maa yaesu kreesthu dokkadae
oadhaarchu boaDha kuMdilan.


5. oa dhivya praema! yoorataa
moadhMbuthoada mammula
needhaiva saeva chaeyanee
naaDhuMda!! hiMsa loarvanee


6. jeeviMchi yunna jachchinan
jeevaathmamukthi poMdhagan
maa kimmu nee balMbunu
nammika gatti barchumu, aamaen


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com