emmanuelu rakthamu ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు
చరనం 1ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగుఓ పాపి యందు మున్గుము - పాపంబు పోవునుపల్లవి యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు - శ్రవించు నాకుగా (x2) చరనం 2 ఆ యూట మున్గి దొంగయు - హా శుధ్ధుడాయెనునేనట్టి పాపినిప్పుడు - నేనందు మున్గుదున్ ||యేసుండు||చరనం 3నీ యొక్క పాపమట్టిదే - నిర్మూలమౌటకురక్షించు గొర్రెపిల్ల - నీ రక్తము చాలును ||యేసుండు||చరనం 4నా నాధు రక్తమందున - నే నమ్మియుండినన్నా దేవుని నిండు ప్రేమ - నేనందు చూచేదన్ ||యేసుండు||చరనం 5 నా యాయుష్కాలమంతట - నా సంతసంబిదేనా క్రీస్తుయొక్క రొమ్మునన్ - నా గానమిదియే ||యేసుండు||