• waytochurch.com logo
Quick search

Song : 3140 : karthaa mammunu dheevimchi kshaemami-కర్తా మమ్మును దీవించి క్షేమమి Lyrics



1. కర్తా మమ్మును దీవించి
క్షేమమిచ్చి పంపుము
జీవాహార వార్త నిచ్చి
మమ్మును పోషించుము.


2. ఇహ నిన్ను వేడుకొని
బహుగా స్తుతింతుము
పరమందు చేరి యింక
స్తోత్రము చెల్లింతుము.


1. karthaa mammunu dheeviMchi
kShaemamichchi pMpumu
jeevaahaara vaartha nichchi
mammunu poaShiMchumu.


2. iha ninnu vaedukoni
bahugaa sthuthiMthumu
paramMdhu chaeri yiMka
sthoathramu chelliMthumu.

  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com