• waytochurch.com logo
Song # 3140

karthaa mammunu dheevimchi kshaemamiకర్తా మమ్మును దీవించి క్షేమమి



1. కర్తా మమ్మును దీవించి
క్షేమమిచ్చి పంపుము
జీవాహార వార్త నిచ్చి
మమ్మును పోషించుము.


2. ఇహ నిన్ను వేడుకొని
బహుగా స్తుతింతుము
పరమందు చేరి యింక
స్తోత్రము చెల్లింతుము.


1. karthaa mammunu dheeviMchi
kShaemamichchi pMpumu
jeevaahaara vaartha nichchi
mammunu poaShiMchumu.


2. iha ninnu vaedukoni
bahugaa sthuthiMthumu
paramMdhu chaeri yiMka
sthoathramu chelliMthumu.


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com