మేళ్లన్ని యిచ్చు దేవునిన్ స్త
maellanni yichchu dhaevuninsth
1. మేళ్లన్ని యిచ్చు దేవునిన్
స్తుతించు సర్వ సృష్టియున్
స్తుతించు మోక్ష సైన్యముల్
పితృ పుత్ర శుద్ధాత్మలన్
1. maeLlanni yichchu dhaevunin
sthuthiMchu sarva sruShtiyun
sthuthiMchu moakSh sainyamul
pithru puthra shudhDhaathmalan