oa yaesu nee praema emthoa mahఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము
ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది
1. ఆగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి
ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ||ఓ యేసు||
2. సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు
నామీద అని నేను మొరపెట్టగా వింటినంటివి
నా మొర్రకుముందె తోడనుందునంటివీ (2) ||ఓ యేసు||
3. మరణాంధకారపు లోయనే సంచరించన
నిరంతరమేసు నాదు కాపరియై కరములిచ్చి
నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు (2) ||ఓ యేసు||
4. కొదువలెన్ని యున్న భయపడ నే నిపుడు పచ్చిక
బయలులో పరుండజేయును భోజన జలములతో
తృప్తిపరచును నాతో నుండు నేను (2) ||ఓ యేసు||
5. దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ
హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు
యోగ్యుడేసు హల్లెలూ ఆమేన్ (2) ||ఓ యేసు||
oa yaesu nee praema eMthoa mahaneeyamu
aakaashathaara parvatha samudhramula kanna goppadhi
1. aagamya aanMdhamae hrudhayamu niMdenu
prabhuni kaaryamulu gMbheeramainavi prathi
udhaya saayMthramulu sthuthiki yoagyamulu ||oa yaesu||
2. sMkata samayamuloa saagalaekunnaanu dhayachoopu
naameedha ani naenu morapettagaa viMtinMtivi
naa morrakumuMdhe thoadanuMdhunMtivee (2) ||oa yaesu||
3. maraNaaMDhakaarapu loayanae sMchariMchana
nirMtharamaesu naadhu kaapariyai karamulichchi
nannu gaayuchu nadupu karuNagala prabhuvu (2) ||oa yaesu||
4. kodhuvalenni yunna bhayapada nae nipudu pachchika
bayaluloa paruMdajaeyunu bhoajana jalamulathoa
thrupthiparachunu naathoa nuMdu naenu (2) ||oa yaesu||
5. dhaevuni gruhamuloa sadhaa sthuthiMchedhanu sMpoorNa
hrudhayamuthoa sadhaa bhajiMchedhanu sthuthi prashMsalaku
yoagyudaesu halleloo aamaen (2) ||oa yaesu||