naa jeevitha kalamantha నా జీవిత కాలమంత
నా జీవిత కాలమంతనిను కీర్తించిన చాలునానా సమస్త సంపదనీకిచ్చిన చాలునాయేసు నీదు మేలులకైనే బదులుగా యేమిత్తునునా దేహమే యాగముగాఅర్పించిన చాలునా ||నా జీవిత||చరణం 1నా బాల్యమంతా - నా తోడుగా నిలచిప్రతి కీడునుండి - తప్పించినావుయవ్వన కాలమున - నే త్రోవ తొలగినమన్నించి నాతోనే - కొనసాగినావుఎన్నో శ్రమలు - ఆపదలన్నిటిలోనను ధైర్యపరచి - నను ఆదుకున్నావుయేసు నీవే - నీవే యేసునీవే నా - సర్వస్వమూ... ||నా జీవిత||చరణం 2కన్నీటి రాత్రులు - నే గదిపిన వెంటనేసంతోష ఉదయాలు - నాకిచ్చినావుహృదయాశలన్నీ - నేరవెర్చినావుయొగ్యుడను కాక్నున్న - హెచ్చించినావుఎంతో ప్రేమ - మితిలేని కృపనునాపై చూపించి - నను హత్తుకున్నావుయేసు నీవే - నీవే యేసునీవే నా - ఆనందమూ... ||నా జీవిత||