dhushtula aaloachana choppuna naduvakదుష్టుల ఆలోచన చొప్పున నడువక
Reference: యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన Psalm 11. దుష్టుల ఆలోచన చొప్పున నడువకపాపుల మార్గములయందు నిలిచియుండక2. అపహసించునట్టి ప్రజలు కూర్చుండెడుఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు3. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచుయెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు4. కాలువ నీటియోర నతడు నాటబడికాలమున ఫలించు చెట్టువలె యుండును5. ఆకు వాడని చెట్టువలె నాతడుండునుఆయన చేయునదియెల్ల సఫలమగును6. దుష్టజనులు ఆ విధముగా నుండకపొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు7. న్యాయ విమర్శ సభల యందు దుష్టజనులునీతిమంతుల సభలో పాపులును నిలువరు8. నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగునునడుపును దుష్టుల దారి నాశనమునకు
Reference: yehoavaa Dharmashaasthramu nMdhu aanMdhiMchuchu dhivaaraathramu dhaanini DhyaaniMchuvaadu Dhanyudu. keerthana Psalm 11. dhuShtula aaloachana choppuna naduvakpaapula maargamulayMdhu nilichiyuMdak2. apahasiMchunatti prajalu koorchuMdeduaa choata koorchuMdaka yuMduvaadae Dhanyudu3. yehoavaa DharmashaasthramMdhu aanMdhiMchuchuyellappudu Dhyaanamuchaeyuvaadae Dhanyudu4. kaaluva neetiyoara nathadu naatabadikaalamuna phaliMchu chettuvale yuMdunu5. aaku vaadani chettuvale naathaduMdunuaayana chaeyunadhiyella saphalamagunu6. dhuShtajanulu aa viDhamugaa nuMdakpottuvale gaaliki chedharagottabadudhuru7. nyaaya vimarsha sabhala yMdhu dhuShtajanuluneethimMthula sabhaloa paapulunu niluvaru8. neethimMthula maargamu yehoavaa erugununadupunu dhuShtula dhaari naashanamunaku