naa thandri neeve నా తండ్రి నీవే నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే నా తండ్రి నీవే - నీవే ||నా తండ్రి|| యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||చరనం 1నా అడుగులు తప్పటడుగులై - నడిచిన నా ప్రతి మార్గముసరిచేయు నా తండ్రివి (x2)పగలు ఎండ దెబ్బయైనను - రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండ కాచే నీ ప్రేమ యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||చరనం 2గాడాంధకార లోయలో - నే నడచిన ప్రతివేలలోతోడున్న నా తండ్రివి (x2)వేయిమంది కుడి ఎడమకు - కూలినా కూలును కాని చెదరకుండ నన్ను కాపడు ప్రేమ యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి|| యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా (4)