anyajanulaela laechi gallaththu chaeyuchunnaaruఅన్యజనులేల లేచి గల్లత్తు చేయుచున్నారు
Reference: నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కీర్తన Psalm 2:1-10పల్లవి: అన్యజనులేల లేచి - గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల అను పల్లవి: జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి1. భూలోక రాజులు లేచి - వారేకముగా ఆలోచించివారి పాశములను తెంపి - పారవేయుద మనుచున్నారు2. ఆకాశ వాసుండు - వారిని - అపహసించుచున్నాడు - నవ్వివారలతో పల్కి కోపముతో - వారిని తల్లడిల్ల చేయును3. పరిశుద్ధమైన - నాదు - పర్వతమగు సీయోను మీదనారాజునాసీనునిగా జేసి - యున్నానని సెలవిచ్చెను4. కట్టడ వివరింతు - నాకు - యిట్లు చెప్పెను యెహోవాయందునీవు నా కుమారుండవు - నిన్ను నేను కనియున్నాను5. నన్ను అడుగుము - నీకు - జనముల భూమిని స్వాస్థ్యముగాదిగంతముల వరకు స్వాస్థ్యముగా నొసంగెదను నీకు6. ఇనుప దండముతో - నీవు - వారిని నలుగగొట్టెదవుకుండను పగులగొట్టునట్లు - వారిని పగులగొట్టెదవు7. ఓ రాజులారా - మీరు - జ్ఞానవంతులై యుండుడిఓ భూపతులారా - మీరు - నాభోద నొందుడి నేడే
Reference: naenu naa parishudhDha parvathamaina seeyoanu meedha naa raajunu aaseenunigaa chaesiyunnaanu. keerthana Psalm 2:1-10Chorus: anyajanulaela laechi - gallaththu chaeyuchunnaaru anyajanulaela Chorus-2: janamulaela vyarThamaina dhaani thalMchuchunnavi1. bhooloaka raajulu laechi - vaaraekamugaa aaloachiMchivaari paashamulanu theMpi - paaravaeyudha manuchunnaaru2. aakaasha vaasuMdu - vaarini - apahasiMchuchunnaadu - navvivaaralathoa palki koapamuthoa - vaarini thalladilla chaeyunu3. parishudhDhamaina - naadhu - parvathamagu seeyoanu meedhnaaraajunaaseenunigaa jaesi - yunnaanani selavichchenu4. kattada vivariMthu - naaku - yitlu cheppenu yehoavaayMdhuneevu naa kumaaruMdavu - ninnu naenu kaniyunnaanu5. nannu adugumu - neeku - janamula bhoomini svaasThyamugaadhigMthamula varaku svaasThyamugaa nosMgedhanu neeku6. inupa dhMdamuthoa - neevu - vaarini nalugagottedhavukuMdanu pagulagottunatlu - vaarini pagulagottedhavu7. oa raajulaaraa - meeru - jnYaanavMthulai yuMdudioa bhoopathulaaraa - meeru - naabhoadha noMdhudi naedae