yehoavaa maa prabhuvaa bhoomi aakaashamuloaయెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో
Reference: యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది. కీర్తన Psalm 8పల్లవి: యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమగల నీ నామము గొప్పది1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయబాలుర స్తుతి స్తోత్రములతోస్థాపించితివి నీవొక దుర్గమునేదాగునట్లు ఆశ్రయ దుర్గము2. నీ చేతి పనియైన ఆకాశమునుచంద్ర నక్షత్రములనే చూడగావాని దర్శించి జ్ఞాపకము చేయమానవుండు ఏపాటివాడు3. నీకంటె మానవుని కొంచెముగాతక్కువ వానిగా చేసితివిమహిమ ప్రభావ కిరీటమునువానికి ధరింపజేసితివి4. అడవి మృగములు ఆకాశపక్షులుసముద్ర మత్స్యములు పశువులువాని పాదముల క్రిందనుంచిఅధికారము వానికిచ్చితివి5. నీ నామము మా ప్రభువా యెహోవాఎంతో ఘనత ప్రభావము గలదిఆ నామమును బట్టి మా కిచ్చితివినీ రూపమును మాకు హల్లెలూయ
Reference: yehoavaa maa prabhuvaa, aakaashamulaloa nee mahimanu kanuparachuvaadaa, bhoomiyMdhMthata nee naamamu eMtha prabhaavamugaladhi. keerthana Psalm 8Chorus: yehoavaa maa prabhuvaa bhoomi aakaashamuloa mahimagala nee naamamu goppadhi1. pagatheerchukonu shathruvunu maanpivaeybaalura sthuthi sthoathramulathoasThaapiMchithivi neevoka dhurgamunaedhaagunatlu aashraya dhurgamu2. nee chaethi paniyaina aakaashamunuchMdhra nakShthramulanae choodagaavaani dharshiMchi jnYaapakamu chaeymaanavuMdu aepaativaadu3. neekMte maanavuni koMchemugaathakkuva vaanigaa chaesithivimahima prabhaava kireetamunuvaaniki DhariMpajaesithivi4. adavi mrugamulu aakaashapakShulusamudhra mathsyamulu pashuvuluvaani paadhamula kriMdhanuMchiaDhikaaramu vaanikichchithivi5. nee naamamu maa prabhuvaa yehoavaaeMthoa ghanatha prabhaavamu galadhiaa naamamunu batti maa kichchithivinee roopamunu maaku hallelooy