sthuthimthun sthuthimthun naakaaloachana karthayagu dhaevuniస్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన కర్తయగు దేవుని
Reference: యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే. కీర్తన Psalm 16:3-11పల్లవి: స్తుతింతున్ స్తుతింతున్ - నాకాలోచన కర్తయగు దేవుని రాత్రివేలలో నా - అంతరింద్రియములు నాకు నేర్పున్1. నాదు స్వాస్థ్య పానీయ భాగము - నా యెహోవా నీవే కాపాడెదవుమనోహర స్థలములలో పాలుకల్గెను - స్తుతింతున్2. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను - సదాకాలము యెహోవాయందు నాగురిని నిల్పుచున్నాను గాన నేను - స్తుతింతున్3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడు - గాన కదల్చబడలేను ఎన్నడుఅందుచేత నా హృదయ మానిందించును - స్తుతింతున్4. నా శరీరము సురక్షితంబుగా - నివసించుచున్నది ఏలననగానీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు - స్తుతింతున్5. జీవముగల నీ మార్గమును - నీవు నాకిల తెలియ జేసెదవునీవే నా క్షేమాధారమని నిన్ను - స్తుతింతున్6. సర్వోన్నతుడా నీ సన్నిధిలో - సంపూర్ణ సంతోష మెంతో గలదునీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు - స్తుతింతున్
Reference: yehoavaa naa svaasThyabhaagamu naa paaneeya bhaagamu neevae. keerthana Psalm 16:3-11Chorus: sthuthiMthun sthuthiMthun - naakaaloachana karthayagu dhaevuni raathrivaelaloa naa - aMthariMdhriyamulu naaku naerpun1. naadhu svaasThya paaneeya bhaagamu - naa yehoavaa neevae kaapaadedhavumanoahara sThalamulaloa paalukalgenu - sthuthiMthun2. shraeShtamaina svaasThyamu naaku kalgenu - sadhaakaalamu yehoavaayMdhu naagurini nilpuchunnaanu gaana naenu - sthuthiMthun3. naa kudi paarshvamMdhaayana yunnaadu - gaana kadhalchabadalaenu ennaduaMdhuchaetha naa hrudhaya maaniMdhiMchunu - sthuthiMthun4. naa shareeramu surakShithMbugaa - nivasiMchuchunnadhi aelananagaanee parishudhDhuni kuLLu pattaniyyavu - sthuthiMthun5. jeevamugala nee maargamunu - neevu naakila theliya jaesedhavuneevae naa kShaemaaDhaaramani ninnu - sthuthiMthun6. sarvoannathudaa nee sanniDhiloa - sMpoorNa sMthoaSh meMthoa galadhunee kudichaethiloa nithyasukhamulu galavu - sthuthiMthun