yehaavaa naa balamaa yadhaarthamainadhi nee maargmయెహావా నా బలమా యధార్థమైనది నీ మార్గం
Reference: యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తన Psalm 18పల్లవి: యెహావా నా బలమా - యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం1. నా శత్రువులు నను చుట్టిననునరకపు పాశములరికట్టిననువరదవలె భక్తిహీనులు పొర్లినవిడువక నను యెడబాయని దేవా2. మరణపుటురులలో మరువక మొరలిడఉన్నత దుర్గమై రక్షణ శృంగమైతన ఆలయములో నా మొర వినెనుఅదిరెను ధరణి భయకంపముచే3. పౌరుషముగల ప్రభు కోపింపగాపర్వతముల పునాదులు వణికెనుతననోటనుండి వచ్చిన యగ్నిదహించి వేసెను వైరులనెల్ల4. మేఘములపై ఆయన వచ్చునుమేఘములను తన మాటుగ జేయునుఉరుముల మెరుపుల మెండుగ జేసిఅపజయ మిచ్చును అపవాదికిని5. దయగల వారిపై దయ చూపించునుకఠినుల యెడల వికటము జూపునుగర్విష్టుల యొక్క గర్వము నణచునుసర్వము నెరిగిన సర్వాధికారి6. నా దీపమును వెలిగించు వాడునా చీకటిని వెలుగుగా జేయునుజలరాసుల నుండి బలమైన చేతితోవెలుపల జేర్చిన బలమైన దేవుడు7. నా కాళ్ళను లేడి కాళ్ళగా జేసిఎత్తయిన స్థలముల శక్తితో నిలిపిరక్షణ కేడెము నా కందించిఅక్షయముగ తన పక్షము జేర్చిన8. యెహోవా జీవముగల దేవాబహుగా స్తుతులకు అర్హుడ వీవుఅన్యజనులలో ధన్యత జూపుచుహల్లెలూయ స్తుతిగానము జేసెద
Reference: yehoavaa naa shailamu, naa koata, nannu rakShiMchuvaadu. naa kaedemu, naa rakShNa shruMgamu, naa unnatha dhurgamu, naa dhaevudu. naenu aashrayiMchiyunna naa dhurgamu. keerthana Psalm 18Chorus: yehaavaa naa balamaa - yaDhaarThamainadhi nee maargM paripoorNamainadhi nee maargM1. naa shathruvulu nanu chuttinanunarakapu paashamularikattinanuvaradhavale bhakthiheenulu porlinviduvaka nanu yedabaayani dhaevaa2. maraNaputurulaloa maruvaka moralidunnatha dhurgamai rakShNa shruMgamaithana aalayamuloa naa mora vinenuadhirenu DharaNi bhayakMpamuchae3. pauruShmugala prabhu koapiMpagaaparvathamula punaadhulu vaNikenuthananoatanuMdi vachchina yagnidhahiMchi vaesenu vairulanell4. maeghamulapai aayana vachchunumaeghamulanu thana maatuga jaeyunuurumula merupula meMduga jaesiapajaya michchunu apavaadhikini5. dhayagala vaaripai dhaya choopiMchunukaTinula yedala vikatamu joopunugarviShtula yokka garvamu naNachunusarvamu nerigina sarvaaDhikaari6. naa dheepamunu veligiMchu vaadunaa cheekatini velugugaa jaeyunujalaraasula nuMdi balamaina chaethithoavelupala jaerchina balamaina dhaevudu7. naa kaaLLanu laedi kaaLLagaa jaesieththayina sThalamula shakthithoa nilipirakShNa kaedemu naa kMdhiMchiakShyamuga thana pakShmu jaerchin8. yehoavaa jeevamugala dhaevaabahugaa sthuthulaku arhuda veevuanyajanulaloa Dhanyatha joopuchuhallelooya sthuthigaanamu jaesedh