naadhu dhaevaa naadhu dhaevaa nannaela vidanaadithivayyaaనాదు దేవా నాదు దేవా నన్నేల విడనాడితివయ్యా
Reference: నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు. కీర్తన Psalm 22:1-10పల్లవి: నాదు దేవా నాదు దేవా - నన్నేల విడనాడితివయ్యాఅను పల్లవి: నన్ను రక్షింపక ఆర్తధ్వని - వినక నీవేల దూరమున్నావు?1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా - ఏల నుత్తరమీయకున్నావుఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్న - పరిశుద్ధ దేవుడవై యున్నావు2. మా పితరులు నీయందు - విశ్వసించగా రక్షించితివిమొఱలిడి నిన్ను నమ్మిరి - విడుదలొంది సిగ్గునొందలేదు3. నరుడను కాను పురుగును - నరులచే నిందింపబడితినరులచే తృణీకారము - పొందియున్న వాడనైతిని4. నన్ను జూచు వారెల్లరు - తమ పెదవులను విరిచితలల నాడించుచున్నారు - నన్నపహసించుచున్నారు5. యెహోవాపై భారముంచుము - తాను నిన్ను విడిపించునేమోవాడాయన కిష్టుడు కాడా - వాని తప్పించునేమో యందురు6. గర్భమునుండి నన్ దీసిన వాడా - నా తల్లి యొద్ద స్తన్యపానముచేయుచుండగా నీవే కాదా - నాకు నమ్మిక పుట్టించితివి7. గర్భవాసినైనది మొదలు - నుండి నా కాధారము నీవేనన్ను దల్లి కనిన నాటి - నుండి నా దేవుడవు నీవే
Reference: neevu ishraayaelu chaeyu sthoathramula meedha aaseenudavai yunnaavu. keerthana Psalm 22:1-10Chorus: naadhu dhaevaa naadhu dhaevaa - nannaela vidanaadithivayyaaChorus-2: nannu rakShiMpaka aarthaDhvani - vinaka neevaela dhooramunnaavu?1. raathriMbagaLLu moRRabettagaa - aela nuththarameeyakunnaavuishraayaelu sthoathramupai koorchunna - parishudhDha dhaevudavai yunnaavu2. maa pitharulu neeyMdhu - vishvasiMchagaa rakShiMchithivimoRalidi ninnu nammiri - vidudhaloMdhi siggunoMdhalaedhu3. narudanu kaanu purugunu - narulachae niMdhiMpabadithinarulachae thruNeekaaramu - poMdhiyunna vaadanaithini4. nannu joochu vaarellaru - thama pedhavulanu virichithalala naadiMchuchunnaaru - nannapahasiMchuchunnaaru5. yehoavaapai bhaaramuMchumu - thaanu ninnu vidipiMchunaemoavaadaayana kiShtudu kaadaa - vaani thappiMchunaemoa yMdhuru6. garbhamunuMdi nan dheesina vaadaa - naa thalli yodhdha sthanyapaanamuchaeyuchuMdagaa neevae kaadhaa - naaku nammika puttiMchithivi7. garbhavaasinainadhi modhalu - nuMdi naa kaaDhaaramu neevaenannu dhalli kanina naati - nuMdi naa dhaevudavu neevae