yehoavaa naa kaapari laemi laedhuయెహోవా నా కాపరి లేమి లేదు
Reference: యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. కీర్తన Psalm 23పల్లవి: యెహోవా నా కాపరి - లేమి కలుగదు పచ్చికలపై పరుండజేయుచున్నాడు1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల - చెంత నన్నడిపించుచున్నాడు2. సర్వదా నాదు ప్రాణంబునకు - సేద దీర్చుచున్నాడు యెహోవా3. తన నామమును బట్టి నీతి మార్గములో - నన్ను చక్కగా నడుపుచున్నాడు4. చీకటి లోయలో నే తిరిగినను - ఎట్టి అపాయమునకు భయపడను5. నీ దుడ్డుకర్ర నీ దండముతో న-న్నాదరించి తోడై యుందువు6. నా శత్రువుల యెదుట నీవు నాకు - భోజనము సిద్ధపరచుదువు7. నూనెతో నా తల నంటియున్నావు - నా గిన్నె నిండి పొర్లుచున్నది8. నన్ను వెంటాడు సదా కృప క్షేమము - నిత్యమెహోవా మందిరములో నుండెద
Reference: yehoavaa naa kaapari naaku laemi kalugadhu. keerthana Psalm 23Chorus: yehoavaa naa kaapari - laemi kalugadhu pachchikalapai paruMdajaeyuchunnaadu1. shaaMthikarMbagu shraeShTa jalamula - cheMtha nannadipiMchuchunnaadu2. sarvadhaa naadhu praaNMbunaku - saedha dheerchuchunnaadu yehoavaa3. thana naamamunu batti neethi maargamuloa - nannu chakkagaa nadupuchunnaadu4. cheekati loayaloa nae thiriginanu - etti apaayamunaku bhayapadanu5. nee dhuddukarra nee dhMdamuthoa na-nnaadhariMchi thoadai yuMdhuvu6. naa shathruvula yedhuta neevu naaku - bhoajanamu sidhDhaparachudhuvu7. noonethoa naa thala nMtiyunnaavu - naa ginne niMdi porluchunnadhi8. nannu veMtaadu sadhaa krupa kShaemamu - nithyamehoavaa mMdhiramuloa nuMdedh