neevae yehoavaa naa kaapariviనీవే యెహోవా నా కాపరివి
Reference: నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తన Psalm 23పల్లవి: నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువ లేదిలలోన1. పచ్చికగలచోట్ల నన్ను జేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చినా ప్రాణమునకు సేదను దీర్చినన్ను నడుపుము నీతిమార్గమున2. గాఢాంధకార లోయలయందుపడియుండి నేను సంచరించిననుతోడైయుందువు నీ దుడ్డుకర్రదండముతో నీ వాదరించెదవు3. శత్రువుల యెదుట నీవు నాకునిత్యమగు విందు సిద్ధపరచినాతల నూనెతో నంటియున్నావునా గిన్నె నిండి పొర్లుచున్నది4. నిశ్చయముగా కృపాక్షేమములేవచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్చిరకాలము యెహోవా మందిరమునస్థిరముగా నే నివసించెదను
Reference: naa praaNamunaku aayana saedhadheerchuchunnaadu. thana naamamunubatti neethimaargamulaloa nannu nadipiMchuchunnaadu. keerthana Psalm 23Chorus: neevae yehoavaa naa kaaparivi naakaemi kodhuva laedhilaloan1. pachchikagalachoatla nannu jaerchi svachChamagu jalamu thraaganichchinaa praaNamunaku saedhanu dheerchinannu nadupumu neethimaargamun2. gaaDaaMDhakaara loayalayMdhupadiyuMdi naenu sMchariMchinanuthoadaiyuMdhuvu nee dhuddukarrdhMdamuthoa nee vaadhariMchedhavu3. shathruvula yedhuta neevu naakunithyamagu viMdhu sidhDhaparachinaathala noonethoa nMtiyunnaavunaa ginne niMdi porluchunnadhi4. nishchayamugaa krupaakShaemamulaevachchu naa veMta nae brathuku dhinamulchirakaalamu yehoavaa mMdhiramunsThiramugaa nae nivasiMchedhanu