yehoavaa naa kaapari naaku laemi laedhuయెహోవా నా కాపరి నాకు లేమి లేదు
Reference: యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. కీర్తన Psalm 23పల్లవి: యెహోవా నా కాపరి నాకు లేమి లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్ 1. మరణపు చీకటిలో తిరుగుచుండిననుప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్2. పగవారి యెదుట ప్రేమతో నొక విందుప్రభు సిద్ధము చేయున్ పరవశ మొందెదము3. నూనెతో నా తలను అభిషేకము చేయున్నా హృదయము నిండి పొర్లుచున్నది4. చిరకాలము నేను ప్రభు మందిరములోవసియించెద నిరతం సంతసముగా నుందున్