yaesu prabhoo kaapari naaku vaasigaa sthuthimchedhanయేసు ప్రభూ కాపరి నాకు వాసిగా స్తుతించెదన్
Reference: యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. కీర్తన Psalm 23పల్లవి: యేసు ప్రభూ కాపరి నాకు - వాసిగా స్తుతించెదన్ యేసు గొఱ్ఱెపిల్లను - పోయెదను తన వెంట1. పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్స్వచ్ఛ జలముచెంత - నిచ్చును విశ్రాంతిముందు ముందు వెళ్లుచు - పొందుగా రక్షించు నన్నుతన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును2. మరణపులోయ ద్వారా - సరిగా నడిపించునుఅడవి భయములెల్ల - ఎడబాపి రక్షించున్హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించునువింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును3. శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయునునా గిన్నె నిండించి - పొర్లి పారజేసికడిగి కడిగి శుద్ధిచేసి - ఆత్మదానమిచ్చెనువడిగా ఆయన సాయమున - జయమున వెళ్ళెదను
Reference: yehoavaa naa kaapari naaku laemi kalugadhu. keerthana Psalm 23Chorus: yaesu prabhoo kaapari naaku - vaasigaa sthuthiMchedhan yaesu goRRepillanu - poayedhanu thana veMt1. pachchika patlaku - machchikathoa nadupunsvachCha jalamucheMtha - nichchunu vishraaMthimuMdhu muMdhu veLluchu - poMdhugaa rakShiMchu nannuthana maaDhurya svarMbuna - thanivi dheerchunu2. maraNapuloaya dhvaaraa - sarigaa nadipiMchunuadavi bhayamulella - edabaapi rakShiMchunhaththi oththi katti gaayaa - leMthoa aadhariMchunuviMthagu aayana praema saevaloa - sMthoaShiMthunu3. shathrula muMdhaahaarM - sMsidhDhamu jaeyununaa ginne niMdiMchi - porli paarajaesikadigi kadigi shudhDhichaesi - aathmadhaanamichchenuvadigaa aayana saayamuna - jayamuna veLLedhanu