bhoomiyu dhaani smpoornatha loakamu dhaani nivaasulehoavaavaeభూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసులెహోవావే
Reference: యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? కీర్తన Psalm 24:1-10పల్లవి: భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే1. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెనుప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను2. యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడుయెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు3. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయునిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే4. నిన్నాశ్రయించి నీ సన్నిధిని - వెదకెడివాడువాడాశీర్వాదము నీతి - మత్వము నొందును5. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారామహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి6. మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువేయుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే7. మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయేఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్
Reference: yehoavaa parvathamunaku ekkadhaginavaadevadu? aayana parishudhDha sThalamuloa niluvadhaginavaadevadu? keerthana Psalm 24:1-10Chorus: bhoomiyu dhaani sMpoorNatha loakamu dhaani nivaasu lehoavaavae1. aayana samudhramula meedha dhaaniki punaadhi vaesenupravaahajalamula meedha dhaanini sThiraparachenu2. yehoavaa parvathamunaku nekkadhagina vaadevvaduyehoavaa parishudhDha sThalamuloa niluvadhagina vaadevvadu3. vyarThamaina dhaaniyMdhu manassu pettakayunirdhoaShchaethulu shudhDha hrudhayamu kaliginavaadae4. ninnaashrayiMchi nee sanniDhini - vedhakedivaaduvaadaasheervaadhamu neethi - mathvamu noMdhunu5. gummamulaaraa mee thalalu paikeththudi puraathanamaina thalupulaaraamahimagala raaju pravaeshiMchunatlu mimmunu laevaneththikonudi6. mahimagala yee raajevadu? balashauryamugala prabhuvaeyudhDhashoorudaina yehoavaa paraakramamugala prabhuvae7. mahimagala yee raajevadu? sainyamula yehoavaayaeaayanae yee mahimagala raaju hallelooyaa aamen