dhaevaa nee mukhamunu naaku dhaachakumu naa prabhuvaaదేవా నీ ముఖమును నాకు దాచకుము నా ప్రభువా
Reference: సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? కీర్తన Psalm 27:9-14పల్లవి: దేవా నీ ముఖమును నాకు - దాచకుము నా ప్రభువా నీ సేవకుని కోపముచే - త్రోసివేయకు యెహోవా1. దేవా నా రక్షణకర్త - నీవే నాసహాయుడవునన్ను దగనాడవలదు - నన్ను విడువకుము2. నాదు తలిదండ్రులు - నన్ను విడచిననునా దేవుండగు యెహోవా - నన్ను చేరదీయును3. నాకై పొంచియున్నట్టి - వారిని చూచి నన్నుసరళ దారిని నడుపు - మంచి మార్గము భోధించు4. నాపై లేచియున్నారు - అబద్ధ సాక్షులు క్రూరుల్నన్నప్పగించకు దేవా - నాదు విరోధులకు5. యెహోవా దయ పొందెదను - సజీవుల దేశమునఇట్టి నమ్మకము లేని - యెడల నే నేమగుదును6. ధైర్యము తెచ్చుకొని - నిబ్బర హృదయము గల్గియెహోవా దేవుని కొరకు - కనిపెట్టుకొని యుండుము
Reference: sajeevula dhaeshamuna naenu yehoavaa dhayanu poMdhudhu nanna nammakamu naaku laeniyedala naenaemavudhunu? keerthana Psalm 27:9-14Chorus: dhaevaa nee mukhamunu naaku - dhaachakumu naa prabhuvaa nee saevakuni koapamuchae - throasivaeyaku yehoavaa1. dhaevaa naa rakShNakartha - neevae naasahaayudavunannu dhaganaadavaladhu - nannu viduvakumu2. naadhu thalidhMdrulu - nannu vidachinanunaa dhaevuMdagu yehoavaa - nannu chaeradheeyunu3. naakai poMchiyunnatti - vaarini choochi nannusaraLa dhaarini nadupu - mMchi maargamu bhoaDhiMchu4. naapai laechiyunnaaru - abadhDha saakShulu kroorulnannappagiMchaku dhaevaa - naadhu viroaDhulaku5. yehoavaa dhaya poMdhedhanu - sajeevula dhaeshamunitti nammakamu laeni - yedala nae naemagudhunu6. Dhairyamu thechchukoni - nibbara hrudhayamu galgiyehoavaa dhaevuni koraku - kanipettukoni yuMdumu