udhaya saaymthramula nellavaelala prabhuvaaఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా
Reference: యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? కీర్తన Psalm 27పల్లవి: ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా నే ధ్యానించి పాడెదన్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండున్1. యెహోవాయే నాకు వెలుగు రక్షణయునేనెవరికి వెరతును?యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయెశత్రువులు తొట్రిల్లిరి2. యుద్ధము చేయుటకు దండు దిగిననునా హృదయము భయపడదుయుద్ధము రేగినను దీనియందు నేధైర్యము విడువకుందున్3. యెహోవా యొద్ద వర మొక్కటడిగితినిదానిని వెదకు చున్నానుయెహోవా ప్రసన్నత జూచి ఆలయమునధ్యానించుటయే నా ఆశ4. తన పర్ణశాలలో నను జేర్చి కాచునునా ఆపత్కాలమునందుతన గుడారములోన నను దాచియుంచునుదుర్గముపై నెక్కించున్5. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమనినీవు పల్కితివి గాననీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదనునీ సముఖమును దాచకు6. నా తల్లిదండ్రులు నన్ను విడచిననుయెహోవాయే చేరదీయున్నే ధైర్యము కలిగి నిబ్బరముగ నుండెదనీ కొరకు కనిపెట్టెదన్7. యెహోవా నాకై యుద్దేశించినదిఆయనయే నెరవేర్చునుమహోన్నతుని మాటకు భయపడెడి పరిశుద్ధులకోరికలు నెరవేర్చును
Reference: yehoavaa naaku velugunu rakShNayunai yunnaadu, naenu evariki bhayapadudhunu? yehoavaa naa praaNadhurgamu, evariki verathunu? keerthana Psalm 27Chorus: udhaya saayMthramula nellavaeLala prabhuvaa nae DhyaaniMchi paadedhan parishudhDhudu parishudhDhudu parishudhDhuMdani dhoothalu paaduta vinabaduchuMdun1. yehoavaayae naaku velugu rakShNayunaenevariki verathunu?yehoavaayae naa praaNa dhurgMbaayeshathruvulu thotrilliri2. yudhDhamu chaeyutaku dhMdu dhiginanunaa hrudhayamu bhayapadadhuyudhDhamu raeginanu dheeniyMdhu naeDhairyamu viduvakuMdhun3. yehoavaa yodhdha vara mokkatadigithinidhaanini vedhaku chunnaanuyehoavaa prasannatha joochi aalayamunDhyaaniMchutayae naa aash4. thana parNashaalaloa nanu jaerchi kaachununaa aapathkaalamunMdhuthana gudaaramuloana nanu dhaachiyuMchunudhurgamupai nekkiMchun5. naa sanniDhi vedhaki naa svaramu vinumanineevu palkithivi gaannee sanniDhini vedhaki nee svaramae vinedhanunee samukhamunu dhaachaku6. naa thallidhMdrulu nannu vidachinanuyehoavaayae chaeradheeyunnae Dhairyamu kaligi nibbaramuga nuMdedhnee koraku kanipettedhan7. yehoavaa naakai yudhdhaeshiMchinadhiaayanayae neravaerchunumahoannathuni maataku bhayapadedi parishudhDhulkoarikalu neravaerchunu