yehoavaa naadhaevaa nithyamu naenu ninnu sthuthiyimchedhయెహోవా నాదేవా నిత్యము నేను నిన్ను స్తుతియించెద
Reference: యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తన Psalm 30పల్లవి: యెహోవా నా దేవా నిత్యము - నేను నిన్ను స్తుతియించెద హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ 1. యెహోవా నా శత్రువులను - నా పై సంతోషింప నీయకనీవు నన్నుద్ధరించినందుకై నేను - నిన్ను కొనియాడుచున్నాను2. నేను నీకు మొరపెట్టగానీవు నన్ స్వస్థపరచితివిపరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టిభక్తులారా ప్రభున్ కీర్తించుడు3. యెహోవా పాతాళములో నుండినా ప్రాణము లేవదీసితివినేను సమాధిలోకి దిగకుండగనీవు నన్ను బ్రతికించితివి4. ఆయన కోపము నిమిషమేదయ ఆయుష్కాలముండునుఏడ్పు వచ్చి రాత్రియుండిన ఉదయమున సంతోషము కలుగును5. నే నెన్నడు కదలనని నాక్షేమ కాలమున తలచితియెహోవా దయ కలిగి నీవే నాపర్వతము స్థిరపరచితివి6. నీ ముఖము నీవు దాచినయపుడు నేను క్షోభిల్లితియెహోవా నీకే మొర పెట్టితినినా ప్రభువును బ్రతిమాలు కొంటిని7. నేను సమాధిలోకి దిగిననా ప్రాణము వలన లాభమామన్ను నిన్ను స్తుతించునా?నీ సత్యమును గూర్చి అది వివరించునా?8. నా అంగలార్పును నీవేగానాట్యముగా మార్చియుంటివినా గోనెపట్ట విడిపించి సంతోషవస్త్రము ధరింప జేసితివి
Reference: yehoavaa bhakthulaaraa, aayananu keerthiMchudi. aayana parishudhDhamaina jnYaapakaarTha naamamunu batti aayananu sthuthiMchudi. keerthana Psalm 30Chorus: yehoavaa naa dhaevaa nithyamu - naenu ninnu sthuthiyiMchedh hallelooya hallelooya - hallelooya hallelooya 1. yehoavaa naa shathruvulanu - naa pai sMthoaShiMpa neeyakneevu nannudhDhariMchinMdhukai naenu - ninnu koniyaaduchunnaanu2. naenu neeku morapettagaaneevu nan svasThaparachithiviparishudhDha jnYaapakaarTha naamamunu battibhakthulaaraa prabhun keerthiMchudu3. yehoavaa paathaaLamuloa nuMdinaa praaNamu laevadheesithivinaenu samaaDhiloaki dhigakuMdagneevu nannu brathikiMchithivi4. aayana koapamu nimiShmaedhaya aayuShkaalamuMdunuaedpu vachchi raathriyuMdina udhaymuna sMthoaShmu kalugunu5. nae nennadu kadhalanani naakShaema kaalamuna thalachithiyehoavaa dhaya kaligi neevae naaparvathamu sThiraparachithivi6. nee mukhamu neevu dhaachinyapudu naenu kShoabhillithiyehoavaa neekae mora pettithininaa prabhuvunu brathimaalu koMtini7. naenu samaaDhiloaki dhiginnaa praaNamu valana laabhamaamannu ninnu sthuthiMchunaa?nee sathyamunu goorchi adhi vivariMchunaa?8. naa aMgalaarpunu neevaegaanaatyamugaa maarchiyuMtivinaa goanepatta vidipiMchi sMthoaShvasthramu DhariMpa jaesithivi