• waytochurch.com logo
Song # 3175

sannuthimthu neppudehoavaanu thana keerthi naa noata numdunuసన్నుతింతు నెప్పుడెహోవాను తన కీర్తి నా నోట నుండును



Reference: నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తన Psalm 34:1-10

పల్లవి: సన్నుతింతు నెప్పుడెహోవాను - తన కీర్తి నా నోట నుండును

1. అతిశయింతు నెహోవానుబట్టి - సంతోషింతురు దీనులు విని

2. ఘనపరచుడి దేవుని పేరు - గొప్ప చేయుదము ఏకముగా

3. తనయొద్ద నే విచారించగా - తప్పించె నన్ను భయముల నుండి

4. తనను చూడగ వెల్గు కలిగెను - తమ ముఖములు లజ్జింపకుండె

5. యెహోవా భక్తులందరి చుట్టు - దూత కావలి యుండి రక్షించు

6. దేవుడుత్తముడని రుచిచూడు - ధన్యుడు తన్నాశ్రయించువాడు

7. ఆకలెత్తు సింహపు పిల్లలకు - ఆశ్రితుల కేమి కొదువలేదు



Reference: naenellappudu yehoavaanu sannuthiMchedhanu. nithyamu aayana keerthi naa noata nuMdunu. keerthana Psalm 34:1-10

Chorus: sannuthiMthu neppudehoavaanu - thana keerthi naa noata nuMdunu

1. athishayiMthu nehoavaanubatti - sMthoaShiMthuru dheenulu vini

2. ghanaparachudi dhaevuni paeru - goppa chaeyudhamu aekamugaa

3. thanayodhdha nae vichaariMchagaa - thappiMche nannu bhayamula nuMdi

4. thananu choodaga velgu kaligenu - thama mukhamulu lajjiMpakuMde

5. yehoavaa bhakthulMdhari chuttu - dhootha kaavali yuMdi rakShiMchu

6. dhaevuduththamudani ruchichoodu - Dhanyudu thannaashrayiMchuvaadu

7. aakaleththu siMhapu pillalaku - aashrithula kaemi kodhuvalaedhu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com