• waytochurch.com logo
Song # 3176

pillalaaraa naa maata vinudi yehoavaa ymdhu bhakthi naerpedhanuపిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదను



Reference: విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. కీర్తన Psalm 34:11-18

పల్లవి: పిల్లలారా నా మాట వినుడి - యెహోవా యందు భక్తి నేర్పెదను

1. బ్రతుక గోరువాడెవడైన కలడా? మేలునొందుచు చాలా దినములు

2. కపటమైన చెడుమాటలాడక - కాచుకొనుము నీదు పెదవులను

3. కీడు మాని మేలునే చేయుము - సమాధానము వెదకి వెంటాడు

4. యెహోవా దృష్టి నీతిమంతులపై - కలదు వారి మొఱల వినును

5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి - కొట్టివేయు తన సన్నిధి నుండి

6. నీతిమంతులు మొఱ పెట్టగా - విని శ్రమల నుండి తప్పించును

7. విరిగినట్టి హృదయములకు - యెహోవా ఆసన్నుడై యున్నాడు

8. నలుగియున్న వారల నెల్ల - ఆయనే రక్షించు ప్రేమగల్గి



Reference: virigina hrudhayamugalavaariki yehoavaa aasannudu. naligina manassugalavaarini aayana rakShiMchunu. keerthana Psalm 34:11-18

Chorus: pillalaaraa naa maata vinudi - yehoavaa yMdhu bhakthi naerpedhanu

1. brathuka goaruvaadevadaina kaladaa? maelunoMdhuchu chaalaa dhinamulu

2. kapatamaina chedumaatalaadaka - kaachukonumu needhu pedhavulanu

3. keedu maani maelunae chaeyumu - samaaDhaanamu vedhaki veMtaadu

4. yehoavaa dhruShti neethimMthulapai - kaladhu vaari moRala vinunu

5. dhuShtula jnYaapakamun bhoominuMdi - kottivaeyu thana sanniDhi nuMdi

6. neethimMthulu moRa pettagaa - vini shramala nuMdi thappiMchunu

7. viriginatti hrudhayamulaku - yehoavaa aasannudai yunnaadu

8. nalugiyunna vaarala nella - aayanae rakShiMchu praemagalgi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com