• waytochurch.com logo
Song # 3177

vyasanapadakumu neevu cheddavaaralanu joochinayapuduవ్యసనపడకుము నీవు చెడ్డవారలను జూచినయపుడు



Reference: యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము. దేశమందు నివసించి సత్యము ననుసరించుము. కీర్తన Psalm 37:1-25

పల్లవి: వ్యసనపడకుము నీవు - చెడ్డవారలను జూచినయపుడు
మత్సరపడకుము నీవు - దుష్కార్యములు చేయువారిని జూచి

1. వారు గడ్డివలె త్వరగా - ఎండిపోదురు
పచ్చని కూరవలె వారు - వాడిపోవుదురు - ఆ ... నీవు

2. యెహోవా యందు నమ్మికయుంచి - మేలు చేయుము
దేశమందు నివసించి సత్యము - ననుసరించుము - ఆ ... నీవు

3. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము
ఆయనను నమ్ముకొనుము నీదు - కార్యము నెరవేర్చును ... నీవు

4. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము
వ్యసనపడకుము నీ కది - కీడు కే కారణము ... నీవు

5. ఒకని నడత యెహోవాయే - స్థిరము చేయును
ఆయన వాని ప్రవర్తనను జూచి - ఆనందించును - ఆ ... నీవు

6. యెహోవా అతని చేతిని - పట్టి యుండెను
అతడు నేలను పడినను లేవ - లేక యుండడు - ఆ ... నీవు

7. నీతిమంతులు విడువబడుటగాని - వారి సంతానము
భిక్షమెత్తుటగాని - నేను చూచి యుండలేదు - ఆ ... నీవు



Reference: yehoavaayMdhu nammikayuMchi maeluchaeyumu. dhaeshamMdhu nivasiMchi sathyamu nanusariMchumu. keerthana Psalm 37:1-25

Chorus: vyasanapadakumu neevu - cheddavaaralanu joochinayapudu
mathsarapadakumu neevu - dhuShkaaryamulu chaeyuvaarini joochi

1. vaaru gaddivale thvaragaa - eMdipoadhuru
pachchani kooravale vaaru - vaadipoavudhuru - aa ... neevu

2. yehoavaa yMdhu nammikayuMchi - maelu chaeyumu
dhaeshamMdhu nivasiMchi sathyamu - nanusariMchumu - aa ... neevu

3. needhu maargamu yehoavaaku appagiMpumu
aayananu nammukonumu needhu - kaaryamu neravaerchunu ... neevu

4. koapamu maanumu aagrahamu vidichipettumu
vyasanapadakumu nee kadhi - keedu kae kaaraNamu ... neevu

5. okani nadatha yehoavaayae - sThiramu chaeyunu
aayana vaani pravarthananu joochi - aanMdhiMchunu - aa ... neevu

6. yehoavaa athani chaethini - patti yuMdenu
athadu naelanu padinanu laeva - laeka yuMdadu - aa ... neevu

7. neethimMthulu viduvabadutagaani - vaari sMthaanamu
bhikShmeththutagaani - naenu choochi yuMdalaedhu - aa ... neevu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com