vyasanapadakumu neevu cheddavaaralanu joochinayapuduవ్యసనపడకుము నీవు చెడ్డవారలను జూచినయపుడు
Reference: యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము. దేశమందు నివసించి సత్యము ననుసరించుము. కీర్తన Psalm 37:1-25పల్లవి: వ్యసనపడకుము నీవు - చెడ్డవారలను జూచినయపుడు మత్సరపడకుము నీవు - దుష్కార్యములు చేయువారిని జూచి1. వారు గడ్డివలె త్వరగా - ఎండిపోదురుపచ్చని కూరవలె వారు - వాడిపోవుదురు - ఆ ... నీవు2. యెహోవా యందు నమ్మికయుంచి - మేలు చేయుముదేశమందు నివసించి సత్యము - ననుసరించుము - ఆ ... నీవు3. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుముఆయనను నమ్ముకొనుము నీదు - కార్యము నెరవేర్చును ... నీవు4. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుమువ్యసనపడకుము నీ కది - కీడు కే కారణము ... నీవు5. ఒకని నడత యెహోవాయే - స్థిరము చేయునుఆయన వాని ప్రవర్తనను జూచి - ఆనందించును - ఆ ... నీవు6. యెహోవా అతని చేతిని - పట్టి యుండెనుఅతడు నేలను పడినను లేవ - లేక యుండడు - ఆ ... నీవు7. నీతిమంతులు విడువబడుటగాని - వారి సంతానముభిక్షమెత్తుటగాని - నేను చూచి యుండలేదు - ఆ ... నీవు
Reference: yehoavaayMdhu nammikayuMchi maeluchaeyumu. dhaeshamMdhu nivasiMchi sathyamu nanusariMchumu. keerthana Psalm 37:1-25Chorus: vyasanapadakumu neevu - cheddavaaralanu joochinayapudu mathsarapadakumu neevu - dhuShkaaryamulu chaeyuvaarini joochi1. vaaru gaddivale thvaragaa - eMdipoadhurupachchani kooravale vaaru - vaadipoavudhuru - aa ... neevu2. yehoavaa yMdhu nammikayuMchi - maelu chaeyumudhaeshamMdhu nivasiMchi sathyamu - nanusariMchumu - aa ... neevu3. needhu maargamu yehoavaaku appagiMpumuaayananu nammukonumu needhu - kaaryamu neravaerchunu ... neevu4. koapamu maanumu aagrahamu vidichipettumuvyasanapadakumu nee kadhi - keedu kae kaaraNamu ... neevu5. okani nadatha yehoavaayae - sThiramu chaeyunuaayana vaani pravarthananu joochi - aanMdhiMchunu - aa ... neevu6. yehoavaa athani chaethini - patti yuMdenuathadu naelanu padinanu laeva - laeka yuMdadu - aa ... neevu7. neethimMthulu viduvabadutagaani - vaari sMthaanamubhikShmeththutagaani - naenu choochi yuMdalaedhu - aa ... neevu