yehoavaa nee koapamunu chaetha gadhdhimpakumu aaయెహోవా నీ కోపమును చేత గద్దింపకుము ఆ
Reference: నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి. కీర్తన Psalm 38:1-10; 18-221. యెహోవా నీ కోపము చేత - గద్దింపకుము - ఆనీదు యుగ్రతచే నన్ను - శిక్షింపకుము2. నాలో గట్టిగా నీ బాణములు - నాటి యున్నవి - ఆనా మీద నీ చెయ్యి భార - ముగా నున్నది3. నీ కోపముచే నా యారోగ్యము - విడిచిపోయెను - ఆపాపముచే నా యెముకలలో - స్వస్థత లేదు4. నా దోషములు నా తలమీద - పొర్లిపోయినవి - ఆనాపై మోయలేని బరువు - వలె నున్నవి5. మనోవేదన బట్టి కేకలు - వేయుచున్నాను - ఆకనబడుచున్నది నీకు నా యభి - లాషయంతయు6. నా నిట్టూర్పులు నీకు దాచ - బడియుండలేదు - ఆనా గుండె కొట్టుకొని బలము - విడచిపోయెను7. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను - ఆనా పాపమును గూర్చి విచారపడుచున్నాను8. నా శత్రువులు చురుకై బలము - కలిగిన వారు - ఆనన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు9. మేలుకు ప్రతిగా వారు - కీడు - చేయుచున్నారు - ఆమేలు చేసినందుకు వారు - విరోధులైరి10. దేవా నాకు దూరముగా - నుండకుము ప్రభో - ఆరక్షకా నా సహాయమునకు - వేగమే రమ్ము
Reference: naa dhoaShmulu naa thalameedhugaa porlipoayinavi. naenu moayalaeni baruvuvale avi naameedha moapabadi yunnavi. keerthana Psalm 38:1-10; 18-221. yehoavaa nee koapamu chaetha - gadhdhiMpakumu - aaneedhu yugrathachae nannu - shikShiMpakumu2. naaloa gattigaa nee baaNamulu - naati yunnavi - aanaa meedha nee cheyyi bhaara - mugaa nunnadhi3. nee koapamuchae naa yaaroagyamu - vidichipoayenu - aapaapamuchae naa yemukalaloa - svasThatha laedhu4. naa dhoaShmulu naa thalameedha - porlipoayinavi - aanaapai moayalaeni baruvu - vale nunnavi5. manoavaedhana batti kaekalu - vaeyuchunnaanu - aakanabaduchunnadhi neeku naa yabhi - laaShyMthayu6. naa nittoorpulu neeku dhaacha - badiyuMdalaedhu - aanaa guMde kottukoni balamu - vidachipoayenu7. naa dhoaShmunu naenu oppukonuchunnaanu - aanaa paapamunu goorchi vichaarapaduchunnaanu8. naa shathruvulu churukai balamu - kaligina vaaru - aanannuchithamugaa dhvaeShiMchu vaaru anaekulu9. maeluku prathigaa vaaru - keedu - chaeyuchunnaaru - aamaelu chaesinMdhuku vaaru - viroaDhulairi10. dhaevaa naaku dhooramugaa - nuMdakumu prabhoa - aarakShkaa naa sahaayamunaku - vaegamae rammu