yehoavaa koraku sahanamuthoa kanipettanయెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్
Reference: నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కీర్తన Psalm 40:1-10పల్లవి: యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్ నాశనమగు గుంటలో నుండియు జిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను1. నా పాదములను బండపై నిలిపినా యడుగులు దానిపై స్థిరపచిక్రొత్త గీతమును నా నోట నుంచెనుకోట్ల కొలది యెహోవాను నమ్మెదరు2. గర్విష్టుల నబద్ధికులను లక్ష్యపెట్టకఘనుడెహోవాను నమ్మువాడే ధన్యుండుదయామయా మా యెడల నీకున్నతలంపులు బహు విస్తారములు3. వాటిని వివరింప లేనిల నీకుసాటియైన వాడెవడైనను లేడునైవేద్య బలులను కోరలేదునాకు చెవులను నీవు నిర్మించినావు4. పాపపరిహార బలులను దహనబలులను నీవు తెమ్మన లేదునన్ను గూర్చి గ్రంథములో వ్రాసియున్నట్లుగా నేను వచ్చియున్నాను5. నీ చిత్తముచేయ నాకు సంతోషమునా ఆంతర్యములో నీ శాసనములున్నవిప్రజా సంఘములో నీ నీతి సువార్తప్రకటించియున్నానని నేనంటిని6. నీ నీతిని నా మదిలో దాల్చినీతి నిలయ నే నూరకుండ లేదుసంఘములో నీ రక్షణ కృపనుసత్యమును నే దాచలేదు
Reference: naashanakaramaina guMtaloanuMdiyu jigatagala dhoMga oobiloa nuMdiyu aayana nannu paikeththenu. naa paadhamulu bMdameedha nilipi naa adugulu sThiraparachenu. keerthana Psalm 40:1-10Chorus: yehoavaa koraku sahanamuthoa kanipettan naaku cheviyoggi naa moRa naalakiMchen naashanamagu guMtaloa nuMdiyu jigatagala dhoMgayoobi nuMdi nan pai keththenu1. naa paadhamulanu bMdapai nilipinaa yadugulu dhaanipai sThirapachikroththa geethamunu naa noata nuMchenukoatla koladhi yehoavaanu nammedharu2. garviShtula nabadhDhikulanu lakShyapettakghanudehoavaanu nammuvaadae DhanyuMdudhayaamayaa maa yedala neekunnthalMpulu bahu visthaaramulu3. vaatini vivariMpa laenila neekusaatiyaina vaadevadainanu laedunaivaedhya balulanu koaralaedhunaaku chevulanu neevu nirmiMchinaavu4. paapaparihaara balulanu dhahanbalulanu neevu themmana laedhunannu goorchi grMThamuloa vraasiyunnatlugaa naenu vachchiyunnaanu5. nee chiththamuchaeya naaku sMthoaShmunaa aaMtharyamuloa nee shaasanamulunnaviprajaa sMghamuloa nee neethi suvaarthprakatiMchiyunnaanani naenMtini6. nee neethini naa madhiloa dhaalchineethi nilaya nae noorakuMda laedhusMghamuloa nee rakShNa krupanusathyamunu nae dhaachalaedhu