• waytochurch.com logo
Song # 3181

nee velugu nee sathyamu bayalu dhaeranimmuనీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము



Reference: నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము. అవి నాకు త్రోవచూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును. కీర్తన Psalm 43:3-5

పల్లవి: నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము
దేవా ... నా ... దేవా

1. నాకు త్రోవచూపునూ - అది నీ నివాస స్థలముకు
నన్ను తోడుకొని వచ్చును - దేవా నా దేవా

2. అప్పుడు నీకు సితారతో - స్తుతి గీతము చెల్లింతును
ఓ ... హోసన్నా ... హోసన్నా - దేవా నా దేవా

3. ఏల క్రుంగిపోతివి - భీతిన్ విడు నా ప్రాణమా
ప్రీతిన్ ప్రభుని గనుమా - దేవా నా దేవా



Reference: nee velugunu nee sathyamunu bayalu dhaerajaeyumu. avi naaku throavachoopunu. avi nee parishudhDha parvathamunakunu nee nivaasasThalamulakunu nannu thoadukoni vachchunu. keerthana Psalm 43:3-5

Chorus: nee velugu nee sathyamu bayalu dhaeranimmu
dhaevaa ... naa ... dhaevaa

1. naaku throavachoopunoo - adhi nee nivaasa sThalamuku
nannu thoadukoni vachchunu - dhaevaa naa dhaevaa

2. appudu neeku sithaarathoa - sthuthi geethamu chelliMthunu
oa ... hoasannaa ... hoasannaa - dhaevaa naa dhaevaa

3. aela kruMgipoathivi - bheethin vidu naa praaNamaa
preethin prabhuni ganumaa - dhaevaa naa dhaevaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com