kumaari aalakimchu nee vaaloachimchiకుమారి ఆలకించు నీ వాలోచించి
Reference: ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. కీర్తన Psalm 45:10-17పల్లవి: కుమారి ఆలకించు - నీ వాలోచించి కుమారి చెవియొగ్గుముఅను పల్లవి: మరువుము నీదు స్వంత జనమును మరువుము నీదు తండ్రి యింటిని1. ఈ రాజు నీ ప్రభువు - నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువుఈ రాజు నీదు సౌందర్యమును గోరె - ఈ రాజునకు నమస్కరించుము2. తూరు దేశ కుమార్తె - నైవేద్యములను తీసికొని వచ్చునుప్రజలలో ఇశ్వర్యవంతులు - కుమారి నీ దయను వెదకెదరు3. అంతఃపురములో నుండు రాజకుమార్తె - ఎంతో మహిమ గలదిశృంగారమైనట్టి ఆమె వస్త్రములు - బంగారుబుట్టా పనిచేసినవి4. విచిత్ర పనిగల వస్త్రముల ధరించి - విచిత్ర పనిగలరాజు నొద్ధకు కన్యకల వలన - రమ్యముగా కొని రాబడుచున్నది5. ఉత్సాహ సంతోషముతో - వారు వచ్చు చున్నారు - ఉత్సాహ సంతోషముతోరాజనగరిలో ప్రవేశించు చున్నారు - రాబడు చున్నారు కన్యలందరు6. నీ తండ్రులకు ప్రతిగా - నీ కుమారులుందురు - నీ తండ్రులకు ప్రతిగాఈ ధరణి యందంతట నీవు వారిని - అధికారులనుగా నియమించెదవు7. తరము లన్నిటను నీ - పేరు జ్ఞాపకముండు - కరణి నొనర్చెదవుకాన జనములు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించెదరు
Reference: ee raaju nee prabhuvu. athadu nee sauMdharyamunu koarinavaadu. athaniki namaskariMchumu. keerthana Psalm 45:10-17Chorus: kumaari aalakiMchu - nee vaaloachiMchi kumaari cheviyoggumuChorus-2: maruvumu needhu svMtha janamunu maruvumu needhu thMdri yiMtini1. ee raaju nee prabhuvu - nee sogasu goare ee raaju nee prabhuvuee raaju needhu sauMdharyamunu goare - ee raajunaku namaskariMchumu2. thooru dhaesha kumaarthe - naivaedhyamulanu theesikoni vachchunuprajalaloa ishvaryavMthulu - kumaari nee dhayanu vedhakedharu3. aMthHpuramuloa nuMdu raajakumaarthe - eMthoa mahima galadhishruMgaaramainatti aame vasthramulu - bMgaarubuttaa panichaesinavi4. vichithra panigala vasthramula DhariMchi - vichithra panigalraaju nodhDhaku kanyakala valana - ramyamugaa koni raabaduchunnadhi5. uthsaaha sMthoaShmuthoa - vaaru vachchu chunnaaru - uthsaaha sMthoaShmuthoaraajanagariloa pravaeshiMchu chunnaaru - raabadu chunnaaru kanyalMdharu6. nee thMdrulaku prathigaa - nee kumaaruluMdhuru - nee thMdrulaku prathigaaee DharaNi yMdhMthata neevu vaarini - aDhikaarulanugaa niyamiMchedhavu7. tharamu lannitanu nee - paeru jnYaapakamuMdu - karaNi nonarchedhavukaana janamulu sarvakaalamu kruthajnYthaasthuthulu neeku chelliMchedharu