mana dhaevuni pattanammdhaayana parishudhdha parvathammdhuమన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు
Reference: ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. కీర్తన Psalm 48పల్లవి: మన దేవుని పట్టణమందాయన - పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును - బహు కీర్తనీయుడై యున్నాడు1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన - సీయోను పర్వతముఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది2. దాని నగరులలో దేవుడాశ్రయముగా - ప్రత్యక్షంబగుచున్నాడురాజులేకముగా కూడి ఆశ్చర్యపడి - భ్రమపడి త్వరగా వెళ్ళిరి3. అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ - వేదన పట్టెనుతూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల - పగులగొట్టుచున్నావు4. సైన్యము లధిపతి యెహోవా దేవుని - పట్టణమునందుమనము వినినట్టి రీతిగా జరుగుట - మనము చూచితిమి5. మన దేవుడు నిత్యముగా దానిని స్థిర - పరచియున్నాడుదేవా నీ ఆలయ మందున నీ కృపను ధ్యానించితిమి6. దేవా నీ నామము ఎంత గొప్పదో - నీ సత్కీర్తియునుభూదిగంతముల వరకు అంత - గొప్పదై యున్నది7. ఈ దేవుడు సదాకాలము మనకు - దేవుడై యున్నాడుమనల నడిపించును మరణపర్యంతము - హల్లెలూయా ఆమెన్
Reference: ee dhaevudu sadhaakaalamu manaku dhaevudai yunnaadu. maraNamu varaku aayana manalanu nadipiMchunu. keerthana Psalm 48Chorus: mana dhaevuni pattaNamMdhaayana - parishudhDha parvathamMdhu yehoavaa goppavaadunu - bahu keerthaneeyudai yunnaadu1. uththara dhikkuna mahaaraaju pattaNamaina - seeyoanu parvathamuunnathamai aMdhamugaa sarvabhoomiki sMthoaShmichchu chunnadhi2. dhaani nagarulaloa dhaevudaashrayamugaa - prathyakShMbaguchunnaaduraajulaekamugaa koodi aashcharyapadi - bhramapadi thvaragaa veLLiri3. achchata vaarala vaNakunu prasaviMchu sthree - vaedhana pattenuthoorpu gaalini raepi tharSheeShu oadala - pagulagottuchunnaavu4. sainyamu laDhipathi yehoavaa dhaevuni - pattaNamunMdhumanamu vininatti reethigaa jaruguta - manamu choochithimi5. mana dhaevudu nithyamugaa dhaanini sThira - parachiyunnaadudhaevaa nee aalaya mMdhuna nee krupanu DhyaaniMchithimi6. dhaevaa nee naamamu eMtha goppadhoa - nee sathkeerthiyunubhoodhigMthamula varaku aMtha - goppadhai yunnadhi7. ee dhaevudu sadhaakaalamu manaku - dhaevudai yunnaadumanala nadipiMchunu maraNaparyMthamu - hallelooyaa aamen