sarvajanulaaraa vinudi meeraekmbugaa vinudiసర్వజనులారా వినుడి మీరేకంబుగా వినుడి
Reference: వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. కీర్తన Psalm 49:1-9పల్లవి: సర్వజనులారా వినుడి - మీరేకంబుగా వినుడి1. లోక నివాసులారా సామాన్యులు ఘనులేమిదరిద్రులు ధనికులేమి - సర్వజనులారా వినుడి2. నా హృదయ ధ్యానము పూర్ణ - వివేకమును గూర్చినదినే పల్కెద జ్ఞానాంశముల - సర్వ జనులారా వినుడి3. గూడార్థాంశము వినెద - చేతబట్టి సితారమర్మము దెల్పెద నేను - సర్వ జనులారా వినుడి4. నాకై పొంచిన దోషుల - క్రియలు నన్ను చుట్టన్ఆపదలో భయపడనేల - సర్వ జనులారా వినుడి5. తమ ధన సంపదనుబట్టి - పొగడుకొనెడు వారికినేనేల భయపడవలెను - సర్వ జనులారా వినుడి6. ఎవడేరీతినైన నిత్యము బ్రతుకునట్లుసోదరుని రక్షించలేడు - సర్వ జనులారా వినుడి7. వాని నిమిత్తము దైవ - సన్నిధి ప్రాయశ్చిత్తముచేయువాడెవ్వడు లేడు - సర్వ జనులారా వినుడి8. ప్రాణ విమోచన ధనము - బహు గొప్ప దెన్నటికినితీరక యుండవలసినదే - సర్వ జనులారా వినుడి
Reference: vaadu kuLlu choodaka nithyamu brathukunatlu vaani nimiththamu dhaevuni sanniDhini praayashchiththamu chaeyagalavaadu evadunu laedu. keerthana Psalm 49:1-9Chorus: sarvajanulaaraa vinudi - meeraekMbugaa vinudi1. loaka nivaasulaaraa saamaanyulu ghanulaemidharidhrulu Dhanikulaemi - sarvajanulaaraa vinudi2. naa hrudhaya Dhyaanamu poorNa - vivaekamunu goorchinadhinae palkedha jnYaanaaMshamula - sarva janulaaraa vinudi3. goodaarThaaMshamu vinedha - chaethabatti sithaarmarmamu dhelpedha naenu - sarva janulaaraa vinudi4. naakai poMchina dhoaShula - kriyalu nannu chuttanaapadhaloa bhayapadanaela - sarva janulaaraa vinudi5. thama Dhana sMpadhanubatti - pogadukonedu vaarikinaenaela bhayapadavalenu - sarva janulaaraa vinudi6. evadaereethinaina nithyamu brathukunatlusoadharuni rakShiMchalaedu - sarva janulaaraa vinudi7. vaani nimiththamu dhaiva - sanniDhi praayashchiththamuchaeyuvaadevvadu laedu - sarva janulaaraa vinudi8. praaNa vimoachana Dhanamu - bahu goppa dhennatikinitheeraka yuMdavalasinadhae - sarva janulaaraa vinudi