dhaevaa nee krupachoppuna nannu karunimpumuదేవా నీ కృపచొప్పున నన్ను కరుణింపుము
Reference: దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. కీర్తన Psalm 51:1-91. దేవా నీ కృపచొప్పున - నన్ను కరుణింపుముకృప చొప్పున నా అతిక్రమ - ములను తుడిచివేయుముపల్లవి: యెహోవా నా దేవా2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమునా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము3. నీకు విరోధముగానే - పాపము చేసియున్నానునీ దృష్టి యెడల చెడు - తనము నే చేసియున్నాను4. ఆజ్ఞ యిచ్చునపుడు - నీతిమంతుడవుగనుతీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు5. పాపములోనే పుట్టిన - వాడను పాపములోనేనాదు తల్లి నన్ను గర్భము ధరియించెను6. నీ వంతరంగమున - సత్యము కోరుచున్నావుఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు7. హిస్సోపుతో శుద్ధీకరించు - పవిత్రుడనగుదునుహిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము8. ఉత్సాహ సంతోషములు - నాకు వినిపింపుముఅప్పుడు నీవు విరిచిన - యెముకలు హర్షించును
Reference: dhaevaa, nee krupachoppuna nannu karuNiMpumu. nee vaathsalya baahuLyamuchoppuna naa athikramamulanu thudichivaeyumu. naa dhoaShmu poavunatlu nannu baagugaa kadugumu. naa paapamu poavunatlu nannu pavithraparachumu. keerthana Psalm 51:1-91. dhaevaa nee krupachoppuna - nannu karuNiMpumukrupa choppuna naa athikrama - mulanu thudichivaeyumuChorus: yehoavaa naa dhaevaa2. naa dhoaShmu poavunatlu nannu baagugaa kadugumunaa paapamu poavunatlu nannu pavithraparachumu3. neeku viroaDhamugaanae - paapamu chaesiyunnaanunee dhruShti yedala chedu - thanamu nae chaesiyunnaanu4. aajnY yichchunapudu - neethimMthudavuganutheerpu theerchunapudu nirmaludavuga nuMdhuvu5. paapamuloanae puttina - vaadanu paapamuloanaenaadhu thalli nannu garbhamu DhariyiMchenu6. nee vMtharMgamuna - sathyamu koaruchunnaavuaaMtharyamuloa naaku jnYnamu theliyajaeyudhuvu7. hissoaputhoa shudhDheekariMchu - pavithrudanagudhunuhimamu kMte thellagaa nuMdunatlu kadugumu8. uthsaaha sMthoaShmulu - naaku vinipiMpumuappudu neevu virichina - yemukalu harShiMchunu