dhaevaa naa dhaevudavu neevae vaekuvanae ninnu vedhakudhunuదేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును
Reference: దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ కృప జీవముకంటె ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తన Psalm 63పల్లవి: దేవా నా దేవుడవు నీవే - వేకువనే నిన్ను వెదకుదును1. నీ ప్రభావ బలమును చూడ - నీ పరిశుద్ధాలయమందునే నెంతో ఆశ తోడ - నీ వైపు కాచియున్నాను2. నీళ్లు లేక యెండిన చోట - నా ప్రాణము నీ కొరకుదాహము గొని యున్నది - నీ మీద ఆశచేత3. నిను చూడ నా శరీరం - కృశించి పోవుచున్నదినీ కృప జీవముకంటె శ్రేష్ఠం - నా పెదవులు నిన్ను స్తుతించున్4. నా పడక మీద నిను దలచి - రాత్రి జాములో ధ్యానించునపుడుక్రొవ్వు మెదడు నాకు దొరకినట్లు - నా ప్రాణము తృప్తి నొందుచున్నది5. ఉత్సాహముతో నా నోరు - నిన్నుగూర్చి పాడుచున్నదినా జీవిత కాలమంత - ఈలాగున నిన్ను స్తుతియించెదన్6. నా సహాయుడా నీ పేరు - బట్టి నా చేతు లెత్తెదనునీ చాటున శరణు జొచ్చి - ఉత్సాహధ్వని చేసెదను7. నను చంప వెదకెడి వారు - పాతాళమునకు పోయెదరుఖడ్గంబునకు గురియై - మరి నక్కలపాలగుదురు8. దేవుని బట్టి రాజానందించున్ - తన తోడు ప్రమాణము చేయుప్రతివాడు అతిశయించును - మూయబడు నబద్ధికుల నోరు
Reference: dhaevaa, naa dhaevudavu neevae, vaekuvanae ninnu vedhakudhunu. nee krupa jeevamukMte uththamamu. naa pedhavulu ninnu sthuthiMchunu. keerthana Psalm 63Chorus: dhaevaa naa dhaevudavu neevae - vaekuvanae ninnu vedhakudhunu1. nee prabhaava balamunu chooda - nee parishudhDhaalayamMdhunae neMthoa aasha thoada - nee vaipu kaachiyunnaanu2. neeLlu laeka yeMdina choata - naa praaNamu nee korakudhaahamu goni yunnadhi - nee meedha aashachaeth3. ninu chooda naa shareerM - krushiMchi poavuchunnadhinee krupa jeevamukMte shraeShTM - naa pedhavulu ninnu sthuthiMchun4. naa padaka meedha ninu dhalachi - raathri jaamuloa DhyaaniMchunapudukrovvu medhadu naaku dhorakinatlu - naa praaNamu thrupthi noMdhuchunnadhi5. uthsaahamuthoa naa noaru - ninnugoorchi paaduchunnadhinaa jeevitha kaalamMtha - eelaaguna ninnu sthuthiyiMchedhan6. naa sahaayudaa nee paeru - batti naa chaethu leththedhanunee chaatuna sharaNu jochchi - uthsaahaDhvani chaesedhanu7. nanu chMpa vedhakedi vaaru - paathaaLamunaku poayedharukhadgMbunaku guriyai - mari nakkalapaalagudhuru8. dhaevuni batti raajaanMdhiMchun - thana thoadu pramaaNamu chaeyuprathivaadu athishayiMchunu - mooyabadu nabadhDhikula noaru