yesuni roopamloniki maaripovaali యేసుని రూపం లోనికి మారాలి
యేసుని రూపం లోనికి మారాలియేసుని మాదిరి మనకు రావాలిఇదే ప్రభుని నిర్ణయం ఇదే ప్రభుని పిలుపు ఇదే ప్రభుని నీతి ఇదే ప్రభువుకు మహిమనీ రూపులో మము చేసినీదు జీవం మాకొసగినీ ఆజ్ఞను పాటింప నీ మహిమలో నిలిపితివేనిన్నే మేము స్తుతియింపన్ ఎల్ల వేళలా కీర్తిoపన్నీదు సాక్షిగా నిలిపితివే ఇదే ప్రభుని నిర్ణయం ఇదే ప్రభుని పిలుపు ఇదే ప్రభుని నీతి ఇదే ప్రభువుకు మహిమనీ ప్రేమను మరచితిమే నీ ఆజ్ఞను మీరితిమేనీ సన్నిధిని విడచితిమే ద్రోహులమై నిలచితిమేప్రభువా మమ్ము కరుణించు మరల మమ్మును దర్శించుక్రీస్తు రుధిరమును ప్రోక్షించుఇదే పాప క్షమాపణ ఆ దేవదేవుని కరుణఇదే కలువరి ప్రేమ ఆ నిత్య జీవముకు మూలం