• waytochurch.com logo
Song # 3190

sarvaloaka nivaasulaaraa aanmdhimchu dellaruసర్వలోక నివాసులారా ఆనందించు డెల్లరు



Reference: సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. కీర్తన Psalm 66:1-7

పల్లవి: సర్వలోక నివాసులారా - ఆనందించు డెల్లరు
దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి

1. ఆయన నామ ప్రభావమును - కీర్తించి స్తోత్రించుడి
ఆయనకు ప్రభావము - ఆరోపించి స్తుతించుడి

2. నీదు కార్యములు ఎంతో - భీకరమైనట్టివి
నీ బలాతిశయమును బట్టి - శత్రువులు లొంగెదరు

3. సర్వలోకమును నీకు - నమస్కరించి పాడును
నీదు నామమును బట్టి - నిన్ను కీర్తించును

4. చూడరండి దేవుని - ఆశ్చర్య కార్యములన్
నరుల యెడల చేయు పనుల - వలన భీకరుండహా

5. సాగరమును ఎండినట్టి - భూమిగను మార్చెను
జనులు కాలినడక చేత - దాటిరి సముద్రమున్

6. ఆయనలో హర్షంచితిమి - నిత్యమేలుచున్నాడు
అన్యజనుల మీద తన - దృష్టి యుంచి యున్నాడు



Reference: sarvaloakanivaasulaaraa, dhaevunigoorchi sMthoaSh geethamu paadudi. aayana naama prabhaavamu keerthiMchudi. aayanaku prabhaavamu aaroapiMchi aayananu sthoathriMchudi. keerthana Psalm 66:1-7

Chorus: sarvaloaka nivaasulaaraa - aanMdhiMchu dellaru
dhaevuni guriMchi keerthanalu paaduchuMdudi

1. aayana naama prabhaavamunu - keerthiMchi sthoathriMchudi
aayanaku prabhaavamu - aaroapiMchi sthuthiMchudi

2. needhu kaaryamulu eMthoa - bheekaramainattivi
nee balaathishayamunu batti - shathruvulu loMgedharu

3. sarvaloakamunu neeku - namaskariMchi paadunu
needhu naamamunu batti - ninnu keerthiMchunu

4. choodarMdi dhaevuni - aashcharya kaaryamulan
narula yedala chaeyu panula - valana bheekaruMdahaa

5. saagaramunu eMdinatti - bhoomiganu maarchenu
janulu kaalinadaka chaetha - dhaatiri samudhramun

6. aayanaloa harShMchithimi - nithyamaeluchunnaadu
anyajanula meedha thana - dhruShti yuMchi yunnaadu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com