sarvaloaka nivaasulaaraa aanmdhimchu dellaruసర్వలోక నివాసులారా ఆనందించు డెల్లరు
Reference: సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. కీర్తన Psalm 66:1-7పల్లవి: సర్వలోక నివాసులారా - ఆనందించు డెల్లరు దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి1. ఆయన నామ ప్రభావమును - కీర్తించి స్తోత్రించుడిఆయనకు ప్రభావము - ఆరోపించి స్తుతించుడి2. నీదు కార్యములు ఎంతో - భీకరమైనట్టివినీ బలాతిశయమును బట్టి - శత్రువులు లొంగెదరు3. సర్వలోకమును నీకు - నమస్కరించి పాడునునీదు నామమును బట్టి - నిన్ను కీర్తించును4. చూడరండి దేవుని - ఆశ్చర్య కార్యములన్నరుల యెడల చేయు పనుల - వలన భీకరుండహా5. సాగరమును ఎండినట్టి - భూమిగను మార్చెనుజనులు కాలినడక చేత - దాటిరి సముద్రమున్6. ఆయనలో హర్షంచితిమి - నిత్యమేలుచున్నాడుఅన్యజనుల మీద తన - దృష్టి యుంచి యున్నాడు
Reference: sarvaloakanivaasulaaraa, dhaevunigoorchi sMthoaSh geethamu paadudi. aayana naama prabhaavamu keerthiMchudi. aayanaku prabhaavamu aaroapiMchi aayananu sthoathriMchudi. keerthana Psalm 66:1-7Chorus: sarvaloaka nivaasulaaraa - aanMdhiMchu dellaru dhaevuni guriMchi keerthanalu paaduchuMdudi1. aayana naama prabhaavamunu - keerthiMchi sthoathriMchudiaayanaku prabhaavamu - aaroapiMchi sthuthiMchudi2. needhu kaaryamulu eMthoa - bheekaramainattivinee balaathishayamunu batti - shathruvulu loMgedharu3. sarvaloakamunu neeku - namaskariMchi paadununeedhu naamamunu batti - ninnu keerthiMchunu4. choodarMdi dhaevuni - aashcharya kaaryamulannarula yedala chaeyu panula - valana bheekaruMdahaa5. saagaramunu eMdinatti - bhoomiganu maarchenujanulu kaalinadaka chaetha - dhaatiri samudhramun6. aayanaloa harShMchithimi - nithyamaeluchunnaaduanyajanula meedha thana - dhruShti yuMchi yunnaadu