• waytochurch.com logo
Song # 3191

nee maargamu dhaevaa bhoomi meedha kanabadunatluనీ మార్గము దేవా భూమి మీద కనబడునట్లు



Reference: ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక. కీర్తన Psalm 67

1. నీ మార్గము దేవా భూమి - మీద కనబడునట్లు
నీ రక్షణ అన్యులలో - తెలియబడు గాక

2. దేవుడు మమ్ము కరుణించి - దీవించును గాక
ప్రకాశింపజేయుము నీ - ముఖకాంతిని మాపై

3. స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను
స్తుతియించెదరు గాక మా - దేవా ప్రజలు నిన్ను

4. యెహోవా నీతితో నీవు - న్యాయము తీర్చెదువు
ఏలెదవు భూమిమీద - నున్న జనులను

5. జనులానంద యుత్సాహ - ధ్వని చేయుదురు గాక
జనులు దేవా నిన్ను - స్తుతియించెదదు గాక

6. భూమి ఫలియించును యెహో - వా మమ్ము దీవించును
భూలోకులందరు దైవ - భక్తి కల్గి యుందురు



Reference: aayana thana mukhakaaMthi maameedha prakaashiMpajaeyunu gaaka. keerthana Psalm 67

1. nee maargamu dhaevaa bhoomi - meedha kanabadunatlu
nee rakShNa anyulaloa - theliyabadu gaak

2. dhaevudu mammu karuNiMchi - dheeviMchunu gaak
prakaashiMpajaeyumu nee - mukhakaaMthini maapai

3. sthuthiyiMchedharu gaaka maa - dhaevaa prajalu ninnu
sthuthiyiMchedharu gaaka maa - dhaevaa prajalu ninnu

4. yehoavaa neethithoa neevu - nyaayamu theerchedhuvu
aeledhavu bhoomimeedha - nunna janulanu

5. janulaanMdha yuthsaaha - Dhvani chaeyudhuru gaak
janulu dhaevaa ninnu - sthuthiyiMchedhadhu gaak

6. bhoomi phaliyiMchunu yehoa - vaa mammu dheeviMchunu
bhooloakulMdharu dhaiva - bhakthi kalgi yuMdhuru



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com